జనవరి 2008: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
* [[సిడ్నీ]] టెస్టులో [[సచిన్ టెండుల్కర్]] 38 వ సెంచరీ.
* [[ఆంధ్రప్రదేశ్]] మాజీ మంత్రి పి.గంగారెడ్డి మృతి. ఇతడు [[ఆదిలాబాదు]] జిల్లా పరిషత్ చైర్మెన్‌గాను, 2 సార్లు పార్లమెంటు సభ్యుడు గాను, [[నిర్మల్]] శాసన సభ్యుడుగాను గతంలో ఎన్నికయ్యాడు.
* 2007 సంవత్సరానికి [[అక్కినేని నాగేశ్వరరావు]] అవార్డుకు గాను పాతతరపు తెలుగు సినీ అంజలీదేవి ఎంపిక.
* పెర్త్ లో జరిగిన హాప్‌మెన్ కప్ ఫైనల్స్‌లో అమెరికా, సెర్బియాపై విజయం.
:'''జనవరి 3, 2008'''
* 95 వ [[భారత జాతీయ సైన్స్ కాంగ్రెస్ సంస్థ‎]] వార్షిక సమావేశం [[విశాఖపట్నం]]లో [[ప్రధానమంత్రి]] [[మన్‌మోహన్ సింగ్]] చే ప్రారంభం.
"https://te.wikipedia.org/wiki/జనవరి_2008" నుండి వెలికితీశారు