"మన్సూర్ అలీ ఖాన్ పటౌడి" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 8 interwiki links, now provided by Wikidata on d:q983454 (translate me))
చి
'''[[మన్సూర్ అలీ ఖాన్ పటౌడి]]'''( Mansoor Ali Khan Pataudi) [[1941]], [[జనవరి 5]]న [[భోపాల్]] లో జన్మించాడు. టైగర్ అనే ముద్దు పేరు కలిగిన ఇతడు [[భారత్|భారత]] మాజీ టెస్ట్ [[క్రికెట్]] క్రీడాకారుడు. సెప్టెంబరు 22, 2011న మరణించాడు.
==టెస్ట్ క్రికెట్==
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.
==టెస్ట్ కెప్టెన్‌==
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు [[నాయకత్వం]] వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్‌లలో [[విజయం]] సాధించాడు. విదేశాలలో భారత్‌కు తొలి టెస్ట్ విజయం [[1967]]లో [[న్యూజీలాండ్]] పై ఇతని సారథ్యంలోనే లభించింది.
==రాజకీయాలు==
[[1971]]లో పటౌడి [[గుర్గాన్]] లోక్‌సభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పార్టీ తరఫున పోటీచేశాడు. <ref> http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm </ref>
==అవార్డులు==
[[1964]]లో ఇతనికి [[అర్జున అవార్డు]] లభించింది.
1,93,900

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2246230" నుండి వెలికితీశారు