మన ఊరి పాండవులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
budget = |
imdb_id = 0155853}}
'''మన వూరి పాండవులు''' [[బాపు]] దర్శకత్వంలో, [[ముళ్ళపూడి వెంకటరమణ]] రచయితగా [[కృష్ణంరాజు]], [[మాగంటి మురళీమోహన్|మురళీమోహన్]], [[చిరంజీవి]], [[ప్రసాద్ బాబు]], [[రావుగోపాలరావు]] ప్రధానపాత్రల్లో నటించిన 1978 నాటి [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం.
 
==విశేషాలు==
ఈ సినిమా మహాభారతానికి ఆధునిక కథనం. మొదట ఈ సినిమాను పుట్టణ్ణ కణగాల్ కన్నడలో[[కన్నడ భాష|కన్నడ]]<nowiki/>లో ''పడువారళ్ళి పాండవరు'' పేరుతో తీశాడు. [[బాపు]] ఈ సినిమాను తెలుగుతో పాటు [[హిందీ భాష|హిందీ]]లో [[సంజీవ్ కుమార్]], [[మిథున్ చక్రవర్తి]] మొదలైన వారితో ''హమ్‌ పాంచ్'' పేరుతో పునఃసృష్టించాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/మన_ఊరి_పాండవులు" నుండి వెలికితీశారు