భారత అత్యవసర స్థితి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 19:
===''రాజ్ నారాయణ్'' తీర్పు===
[[1971]] పార్లమెంటరీ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన [[రాజ్ నారాయణ్]] అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ నాయకుడు, న్యాయవాది [[శాంతి భూషణ్]] వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. [[1975]] [[జూన్
ఇందిరపై మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా అవి తొలగి వాటితో పోలిస్తే అల్పమైన ఆరోపణల వల్ల ఆమెను పదవి నుంచి తొలగించడంతో, ''ద టైమ్స్'' ఈ పరిణామాన్ని ''ట్రాఫిక్ టికెట్ మీద ప్రధానమంత్రిని పదవిలోంచి తలొగించడంగా'' అభివర్ణించింది. ఐతే వ్యాపార, విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగ యూనియన్లు చేసిన ఆందోళనలతో దేశంలోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. జెపి, రాజ్ నారాయణ్, [[సత్యేంద్ర నారాయణ్ సిన్హా]], [[మొరార్జీ దేశాయి]]ల నాయకత్వంలో
ఇందిరా గాంధీ హైకోర్టు నిర్ణయాన్ని [[సుప్రీం కోర్టు|దేశ అత్యున్నత న్యాయస్థానంలో]] సవాలుచేశారు. జస్టిస్ [[వి. ఆర్. కృష్ణ అయ్యర్]] [[1975]] [[జూన్
<!-- However, she was allowed to continue as Prime Minister. The next day, JP organised a large rally in Delhi, where he said that a police officer must reject the orders of government if the order is immoral and unethical as this was [[Mahatma Gandhi]]'s motto during the freedom struggle. Such a statement was taken as a sign of inciting rebellion in the country. Later that day, Indira Gandhi requested a compliant President [[Fakhruddin Ali Ahmed]] to issue a proclamation of a [[State of Emergency in India|state of emergency]]. Within three hours, the electricity to all major newspapers was cut and the political opposition arrested. The proposal was sent without discussion with the Union Cabinet, who only learnt of it and ratified it the next morning.
-->
|