సుఖ్వీందర్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| website =SukhwinderSinghOfficial.com
}}
'''సుఖ్విందర్ సింగ్''' (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.
 
[[మణిరత్నం]] దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం ''దిల్ సే'' లో ''ఛయ్య ఛయ్యా'' పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. [[స్లమ్‌డాగ్ మిలియనీర్]] చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన ''జై హో'' పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.
"https://te.wikipedia.org/wiki/సుఖ్వీందర్_సింగ్" నుండి వెలికితీశారు