"సంపత్ నంది" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:1980 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| occupation = దర్శకుడు, రచయిత, నిర్మాత
}}
'''సంపత్ నంది''' ఒక తెలుగు సినీ దర్శకుడు రచయిత, మరియు రచయితనిర్మాత.
 
== జీవితం ==
సంపత్ జూన్ 20, 1980 తేదీన కరీంనగర్ జిల్లా, ఓదెల లో జన్మించాడు. వి. ఎల్. కళాశాల లో బిఫార్మసీ పూర్తి చేశాడు. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో ముంబై, బెంగళూరు ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref>
 
== సినిమాలు ==
2010 లో [[ఏమైంది ఈవేళ]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. 2012 లో రాం చరణ్ కథానాయకుడిగా వచ్చిన రచ్చ సంపత్ రెండో సినిమా. 2015 లో రవితేజ కథానాయకుడిగా బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో గోపీచంద్ ముఖ్యపాత్రల్లో గౌతమ్ నంద సినిమాను రూపొందించాడు.
* ఏమైంది ఈ వేళ
=== దర్శకుడిగా ===
* [[ఏమైంది ఈ వేళఈవేళ]]
* రచ్చ
* బెంగాల్ టైగర్
* [[గౌతమ్ నంద]]
=== నిర్మాతగా ===
* [[గాలిపటం (సినిమా)|గాలిపటం]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2246517" నుండి వెలికితీశారు