"హాయ్" కూర్పుల మధ్య తేడాలు

404 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఎల్. బి. శ్రీరాం నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
'''హాయ్''' 2002, మే 24న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[ఇవివి సత్యనారాయణ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఆర్యన్ రాజేష్]], [[నికిత]], [[చంద్ర మోహన్]], [[జయసుధ]], [[ప్రకాష్ రాజ్]], [[చలపతి రావు]], [[మల్లికార్జున రావు]], [[ఎల్. బి. శ్రీరామ్]], [[బెనర్జీ (నటుడు)|బేనర్జీ]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[కోటి]] సంగీతం అందించారు.<ref name="హాయ్">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=హాయ్ |url=https://telugu.filmibeat.com/movies/hai.html|website=telugu.filmibeat.com|accessdate=30 October 2017}}</ref>
 
== నటవర్గం ==
* [[ఆర్యన్ రాజేష్]]
* [[నికిత]]
* [[చంద్ర మోహన్]]
* [[జయసుధ]]
* [[ప్రకాష్ రాజ్]]
* [[చలపతి రావు]]
* [[మల్లికార్జున రావు]]
* [[ఎల్. బి. శ్రీరామ్]]
* [[బెనర్జీ (నటుడు)|బేనర్జీ]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2246824" నుండి వెలికితీశారు