మొరుసుమిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
పంక్తి 108:
[[మైలవరం]], [[కొండపల్లి]] నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; [[విజయవాడ]] 29 కి.మీ
 
==గ్రామంలోని విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , విశ్వభారతి అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి [[మైలవరం]]లోను, మాధ్యమిక పాఠశాల [[పుల్లూరు]]లోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల మైలవరంలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల మైలవరంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.
విశ్వభారతి అప్పర్ ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, మొరుసుమిల్లి
 
==గ్రామంలోని మౌలిక వసతులు==
"https://te.wikipedia.org/wiki/మొరుసుమిల్లి" నుండి వెలికితీశారు