రామేశ్వర్ ఠాకూర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మధ్యప్రదేశ్ గవర్నర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Officeholder
{{Infobox Officeholder|office=[[List of governors of Madhya Pradesh|మధ్యప్రదేశ్]] గవర్నరు|office1=[[List of Governors of Karnataka|కర్ణాటక]] గవర్నరు|office2=[[List of Governors of Andhra Pradesh|ఆంధ్రప్రదేశ్]] గవర్నరు|office3=[[List of Governors of Odisha|Governor of Odisha]]|office4=Union Minister of India|office5=President of [[the Bharat Scouts and Guides]]|office6=[[Institute of Chartered Accountants of India#Presidents|President of the ICAI]]|nationality=[[India]]n|religion=[[Hindu]]}}'''రామేశ్వర్ ఠాకూర్''' (28 జూలై 1924{{మూలాలు అవసరం}} – 15 జనవరి 2015) సీనియర్ భారత జాతీయ కాంగ్రేసు రాజకీయనాయకుడు మరియు కేంద్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి. 2009 నుండి 2011 వరకు మధ్యప్రదేశ్ గవర్నరుగా, 2007 నుండి కర్నాటక గవర్నరుగా, 2006 నుండి 2007 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా, 2004 నుండి 2006 దాకా ఒడిశా గవర్నరుగా పనిచేశాడు. వృత్తిరీత్యా ఈయన ఛార్టర్డ్ అకౌంటెంట్. 1966 నుండి 1967 వరకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాకూడా పనిచేశాడు.
|office= మధ్యప్రదేశ్ గవర్నరు
|office1=కర్ణాటక గవర్నరు
|office2=ఆంధ్రప్రదేశ్ గవర్నరు
|office3=ఒడిశా గవర్నరు
|office4=Union Minister of India
|office5=President of [[the Bharat Scouts and Guides]]
|office6=[[Institute of Chartered Accountants of India#Presidents|President of the ICAI]]
|nationality= భారతీయుడు
|religion= హిందూమతం
}}
 
{{Infobox Officeholder|office=[[List of governors of Madhya Pradesh|మధ్యప్రదేశ్]] గవర్నరు|office1=[[List of Governors of Karnataka|కర్ణాటక]] గవర్నరు|office2=[[List of Governors of Andhra Pradesh|ఆంధ్రప్రదేశ్]] గవర్నరు|office3=[[List of Governors of Odisha|Governor of Odisha]]|office4=Union Minister of India|office5=President of [[the Bharat Scouts and Guides]]|office6=[[Institute of Chartered Accountants of India#Presidents|President of the ICAI]]|nationality=[[India]]n|religion=[[Hindu]]}}'''రామేశ్వర్ ఠాకూర్''' (28 జూలై 1924{{మూలాలు అవసరం}} – 15 జనవరి 2015) సీనియర్  భారత  జాతీయ  కాంగ్రేసు  రాజకీయనాయకుడు  మరియు  కేంద్ర  ప్రభుత్వంలో  మాజీ  మంత్రి. 2009  నుండి 2011  వరకు  మధ్యప్రదేశ్  గవర్నరుగా, 2007  నుండి  కర్నాటక  గవర్నరుగా, 2006  నుండి 2007  వరకు  ఆంధ్రప్రదేశ్  గవర్నరుగా, 2004  నుండి 2006  దాకా  ఒడిశా  గవర్నరుగా  పనిచేశాడు.  వృత్తిరీత్యా  ఈయన  ఛార్టర్డ్  అకౌంటెంట్. 1966  నుండి 1967  వరకు  ఇన్  స్టిట్యూట్  ఆఫ్  ఛార్టర్డ్  అకౌంటెంట్స్  ఆఫ్  ఇండియా  అధ్యక్షుడిగాకూడా  పనిచేశాడు.
 
== జీవితచరిత్ర ==
ఠాకూర్  ఝార్ఖండ్  రాష్ట్రంలోని  గొడ్డా  జిల్లా,  ఠాకూర్  గంగ్తీ  గ్రామంలో  జన్మించాడు.  ఈయన  క్విట్  ఇండియా  ఉద్యమంలో పాల్గొన్నాడు. 1998  నవంబరు  నుండి 2001  నవంబరు  వరకు.  మరళా 2004  నవంబరు  తర్వాత  భారత  స్కౌట్స్  అండ్  గైడ్స్  అధ్యక్షుడిగా  పనిచేశాడు.  ఠాకూర్ 2007,  ఆగష్టు 21న  కర్ణాటక  రాష్ట్ర 15వ  గవర్నరుగా  ప్రమాణస్వీకారం  చేశాడు.<ref>Vicky Nanjappa, [http://www.rediff.com/news/2007/aug/22guv.htm "Karnataka: Rameshwar Thakur takes charge as governor"], Rediff.com, August 22, 2007.</ref>
 
ఠాకూరు కర్ణాటక గవర్నరుగా ఉండగా, తన సొంత పార్టీ అయిన కాంగ్రేసుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడనే అభియోగం ఎదుర్కున్నాడు.  అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్,  చట్టవ్యతిరేకంగా వ్యవసాయ భూమిలో ఇనుప ఖనిజాన్ని త్రవ్వేందుకు  అనుమతి  మంజూరు  చేసి,  రాష్ట్ర  ఖజానాకు  తీవ్రనష్టం  కలుగజేశాడని లోకాయుక్త నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో నష్టాన్ని భర్తీ చేయటానికి ధరం సింగ్ నుండి 36 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేసింది. అయితే, రామేశ్వర్ ఠాకూర్ పదవి నుండి తొలగేముందు, ధరం సింగ్‌పై ఉన్న అభియోగాలన్నీ మాఫీ చేశాడు.తన మిగిలిన గవర్నరు గడవుకు ఈయన 2009, జూన్ 24న మధ్యప్రదేశ్ కు గవర్నరుగా బదిలీ అయ్యాడు. బలరాం జక్కర్ పర్యాయం ముగిసిన తర్వాత జూన్ 30న, ఆయన స్థానంలో రామేశ్వర్ ఠాకూర్ పదవి చేపట్టి సెప్టెంబరు 7, 2011 దాకా పదవిలో ఉన్నాడు.<ref name="newsone">{{cite news|url=http://www.inewsone.com/2011/09/08/new-madhya-pradesh-governor-sworn-in/74560|title=New Madhya Pradesh governor sworn-in|last=|first=|date=2011-09-08|work=[[Indo-Asian News Service|IANS]]|publisher=[[iNewsOne]]|accessdate=2011-09-08}}</ref>
 
రామేశ్వర్ ఠాకూర్ 2015,  జనవరి 15    ఢిల్లీలో  మరణించాడు.<ref>{{cite web|url=http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|title=Former Odisha Governor Rameshwar Thakur passes away|accessdate=16 January 2015|publisher=OdishaSamay|archiveurl=https://web.archive.org/web/20150205232801/http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|archivedate=5 February 2015|deadurl=yes}}</ref>ఈయన భార్య నర్మదా ఠాకూర్. ఈయన ఇద్దరు కుమారులు (సుషీల్, అనిల్), ఇద్దరు కుమార్తెలు (మృదుల, సంగీత).
తన మిగిలిన గవర్నరు గడవుకు ఈయన 2009, జూన్ 24న మధ్యప్రదేశ్ కు గవర్నరుగా బదిలీ అయ్యాడు. బలరాం జక్కర్ పర్యాయం ముగిసిన తర్వాత జూన్ 30న, ఆయన స్థానంలో రామేశ్వర్ ఠాకూర్ పదవి చేపట్టి సెప్టెంబరు 7, 2011 దాకా పదవిలో ఉన్నాడు.<ref name="newsone">{{cite news|url=http://www.inewsone.com/2011/09/08/new-madhya-pradesh-governor-sworn-in/74560|title=New Madhya Pradesh governor sworn-in|last=|first=|date=2011-09-08|work=[[Indo-Asian News Service|IANS]]|publisher=[[iNewsOne]]|accessdate=2011-09-08}}</ref>
రామేశ్వర్ ఠాకూర్ 2015, జనవరి 15 న ఢిల్లీలో మరణించాడు.<ref>{{cite web|url=http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|title=Former Odisha Governor Rameshwar Thakur passes away|accessdate=16 January 2015|publisher=OdishaSamay|archiveurl=https://web.archive.org/web/20150205232801/http://odishasamaya.com/news/former-odisha-governor-rameshwar-thakur-passes-away|archivedate=5 February 2015|deadurl=yes}}</ref>
 
ఈయన భార్య నర్మదా ఠాకూర్. ఈయన ఇద్దరు కుమారులు (సుషీల్, అనిల్), ఇద్దరు కుమార్తెలు (మృదుల, సంగీత).
 
== ఇవికూడా చూడండి ==
* వి.రాజారామన్
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{Reflist}}
 
== బయటి లింకులు ==
Line 23 ⟶ 29:
* [http://www.hinduonnet.com/thehindu/2004/11/17/stories/2004111706841100.htm news article covering appointment as Governor of Odisha]
* [http://www.bsgindia.org/]
 
[[వర్గం:1924 జననాలు]]
[[వర్గం:2015 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/రామేశ్వర్_ఠాకూర్" నుండి వెలికితీశారు