చౌసతి యోగిని దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., → (2), ) → ) (2) using AWB
పంక్తి 41:
}}
 
'''చౌసతి యోగిని దేవాలయం''' (64 యోగినుల మందిరం) ({{lang-or|[[:or:ଚଉଷଠି ଯୋଗିନୀ ମନ୍ଦିର, ହୀରାପୁର|'''ଚଉଷଠି ଯୋଗିନୀ ମନ୍ଦିର, ହୀରାପୁର''']]}}) [[ఒడిషా]] రాష్ట్ర రాజధాని [[భువనేశ్వర్]] పట్టణానికి 20 కి.మీ.ల దూరంలో హీరాపూర్ అనే పల్లెలో ఉన్నదిఉంది.<ref>{{cite journal|title=ఒరిస్సా రివ్యూ, గవర్నమెంట్ గెజిట్|journal=ఒరిస్సా రివ్యూ |date=1986|volume=43|page=30|accessdate=9 July 2015|publisher=ఒరిస్సా ప్రభుత్వం, హోమ్‌ శాఖ}}</ref><ref name=":0">{{Cite news|url=http://sandpebblestours.com/chausathi-yogini-temple-a-place-of-wondrous-occult/|title=చౌసతి యోగిని టెంపుల్ - ఎ ప్లేస్ ఆఫ్ వండరస్ అక్కల్ట్ - శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్|date=2014-06-15|newspaper=శాండ్ పెబ్బల్స్ టూర్ అండ్ ట్రావెల్స్|language=en-US|access-date=2016-12-06}}</ref>
==విశేషాలు==
ఈ మందిరాన్ని 9వ శతాబ్దంలో రాణీ హీరాదేవి నిర్మించినట్లు భావిస్తున్నారు.<ref name='book1'>{{cite book|last1=శరవణన్|first1=వి.హరి|title=గాడ్స్, హీరోస్ అండ్ దేర్ స్టోరీ టెల్లర్స్: ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ సౌత్ ఇండియా|date=2014|publisher=నోషన్ ప్రెస్|isbn=9384391492}}</ref>
 
ఈ దేవాలయం వృత్తాకారంలో పూర్తిగా ఇసుకరాయితో కట్టబడింది. లోపలి వైపు గోడకు గూళ్లు ఉన్నాయి. ప్రతి గూటిలోను ఒక దేవత బొమ్మ చొప్పున 56 దేవతా ప్రతిమలున్నాయి. ఇవి నల్లని రాతితో చెక్కబడి గోడకు ఇమడ్చబడి ఉన్నాయి. ఈ గుడి మధ్యలో మూల విగ్రహం [[కాళికాదేవి|కాళి]] రాక్షసుడి తలపై కాలుపెట్టి నిలబడిన భంగిమతో కనిపిస్తుంది. ఈ గుడి మధ్యభాగంలో చండీ మండపం ఉంది. దానిలో మిగిలిన 8 దేవతా విగ్రహాలు నాలుగు వైపులా ఉన్నాయి. కొంతమంది చరిత్రకారులు ఈ చండీ మంటపంలో మహాభైరవుని పూజించినట్లు ఊహిస్తున్నారు.<ref name='book1'/>
 
ఇది పైకప్పు లేని ఒక తాంత్రిక దేవాలయం<ref>{{cite news|title=యోగిని టెంపుల్ ఆఫ్ హీరాపూర్|url=http://www.thehindu.com/fr/2003/10/17/stories/2003101701580900.htm|work=[[ది హిందూ]]|date=17 Oct 2003}}</ref>. ఇక్కడ పంచభూతాలను ఆరాధిస్తూ క్షుద్రపూజలను నిర్వహిస్తారు.
పంక్తి 51:
ఇక్కడి పూజారుల స్థల పురాణం ప్రకారం దుర్గాదేవి రాక్షస సంహారం కొరకు 64 గ్రామదేవతల రూపాలలో వెలసింది. ఈ 64 మంది యోగినులు యుద్ధం అనంతరం దుర్గాదేవిని తమ ఉనికిని చాటడానికి ఒక దేవాలయాన్ని సృష్టించాల్సిందిగా కోరారు.<ref name=":0" />
 
ఈ యోగిని విగ్రహాలు సాధారణంగా స్త్రీ మూర్తుల రూపంలో ఒక జంతువును వాహనంగా చేసుకుని చేతిలో రాక్షసుని తలను పట్టుకుని శక్తి రూపంలో ఉన్నాయి. ఈ ప్రతిమలలో క్రోధము, దుఃఖము, సంతోషము, ఆహ్లాదము, లాలస మొదలైన అన్ని భావాలు వ్యక్తమౌతున్నాయి.<ref name=":0"/>
 
ఇటువంటి మందిరమే [[ఒడిషా]] రాష్ట్రం [[బలంగిర్]] జిల్లాలోని [[బలంగిర్ # రాణిపూర్- ఝెరియల్|రాణిపూర్- ఝరియల్ ]] ప్రాంతంలోను, భారతదేశంలో మరో ఏడుచోట్ల నెలకొని ఉన్నాయి.