భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది. (4), → using AWB
పంక్తి 15:
}}
'''భృంగేశ్వర శివాలయం''' ధౌలీ పర్వతాల అడుగున, దయానది ఒడ్డున, [[భుబనేశ్వర్]] పట్టణానికి సమీపంలో ఆగ్నేయదిక్కున ఖటుపాద గ్రామంలో నెలకొని వుందిఉంది. ఈ ఆలయంలో లింగాకృతిలో ఉన్న ఈశ్వరుడు పశ్చిమాభిముఖుడై ఉన్నాడు. ఈ దేవాలయం లేతబూది రంగు ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఈ ఆలయనిర్మాణానికి పూర్వం వాడిన వస్తువులతోనే యథాతథంగా పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ దేవాలయం [[ఒడిషా]] ప్రభుత్వ పురావస్తుశాఖ సంరక్షణలో ఉంది.
 
==ఇతర పేర్లు==
పంక్తి 30:
 
==భౌతిక నిర్మాణం==
i) ఎల్లలు: ఈ దేవాలయం తూర్పు దిక్కున ధౌలి పర్వతం చుట్టివుంది. దక్షిణ దిక్కులో దేవాలయానికి ఎదురుగా ఉన్న ఒక రోడ్డు ఖటుపాద గ్రామానికి దారితీస్తుంది. దక్షిణ ఉత్తర దిక్కులు కూడా ధౌలి పర్వతం చుట్టుముట్టి వుందిఉంది.
 
ii) నిర్మాణ విశేషాలు: ఈ దేవాలయం ఎత్తైన తిన్నెపై 26.5 మీటర్ల పొడవు, 22.1 మీటర్ల వెడల్పు,2 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఈ దేవాలయం చతురస్రాకారపు విమానం కలిగి వుందిఉంది. విమానం మరియు ద్వారమంటపం 8.35మీటర్ల ఎత్తు కలిగి వుందిఉంది.
 
iii) పార్శ్వదేవతలు:
"https://te.wikipedia.org/wiki/భృంగేశ్వర_శివాలయం" నుండి వెలికితీశారు