రామేశ్వర్ ఠాకూర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
 
==గవర్నరుగా==
రామేశ్వర్ ఠాకూర్ 2004 నుండి 2006 దాకా [[ఒడిషా|ఒడిశా]] గవర్నరుగా, 2006 నుండి 2007 వరకు [[ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు|ఆంధ్రప్రదేశ్ గవర్నరు]]గా, 2007 నుండి 2009 వరకు [[కర్ణాటక]] గవర్నరుగా, ఆ తర్వాత 2009 నుండి 2011 వరకు [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] గవర్నరుగా పనిచేశాడు.<ref name=thehindu_20041117>{{cite news|title=Rameshwar Thakur new Orissa Governor|url=http://www.thehindu.com/thehindu/2004/11/17/stories/2004111706841100.htm|accessdate=31 October 2017|work=The Hindu|issue=Nov 17, 2004}}</ref>
 
ఠాకూర్ 2007, ఆగష్టు 21న కర్ణాటక రాష్ట్ర 15వ గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>Vicky Nanjappa, [http://www.rediff.com/news/2007/aug/22guv.htm "Karnataka: Rameshwar Thakur takes charge as governor"], Rediff.com, August 22, 2007.</ref> కర్ణాటక గవర్నరుగా ఉండగా, తన సొంత పార్టీ అయిన కాంగ్రేసుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడనే అభియోగం ఎదుర్కొన్నాడు. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ధరమ్ సింగ్, చట్టవ్యతిరేకంగా వ్యవసాయ భూమిలో ఇనుప ఖనిజాన్ని త్రవ్వేందుకు అనుమతి మంజూరు చేసి, రాష్ట్ర ఖజానాకు తీవ్రనష్టం కలుగజేశాడని లోకాయుక్త నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో నష్టాన్ని భర్తీ చేయటానికి ధరం సింగ్ నుండి 36 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేసింది. అయితే, రామేశ్వర్ ఠాకూర్ పదవి నుండి తొలగేముందు, ధరం సింగ్‌పై ఉన్న అభియోగాలన్నీ మాఫీ చేశాడు.తన మిగిలిన గవర్నరు గడవుకు ఈయన 2009, జూన్ 24న మధ్యప్రదేశ్ కు గవర్నరుగా బదిలీ అయ్యాడు. బలరాం జక్కర్ పర్యాయం ముగిసిన తర్వాత జూన్ 30న, ఆయన స్థానంలో రామేశ్వర్ ఠాకూర్ పదవి చేపట్టి సెప్టెంబరు 7, 2011 దాకా పదవిలో ఉన్నాడు.<ref name="newsone">{{cite news|url=http://www.inewsone.com/2011/09/08/new-madhya-pradesh-governor-sworn-in/74560|title=New Madhya Pradesh governor sworn-in|last=|first=|date=2011-09-08|work=[[Indo-Asian News Service|IANS]]|publisher=[[iNewsOne]]|accessdate=2011-09-08}}</ref>
పంక్తి 29:
 
== బయటి లింకులు ==
* [https://www.munplanet.com/articles/united-nations/choosing-the-next-secretary-general?wikipedia Choosing the Next Secretary-General of the United Nations - Article by Ramesh Thakur on MUNPlanet]
* [http://www.hinduonnet.com/thehindu/2004/11/17/stories/2004111706841100.htm news article covering appointment as Governor of Odisha]
* http://www.bsgindia.org/
 
"https://te.wikipedia.org/wiki/రామేశ్వర్_ఠాకూర్" నుండి వెలికితీశారు