సంపత్ నంది: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
పంక్తి 11:
 
== జీవితం ==
సంపత్ 1980 జూన్ 20 తేదీన [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]], హనుమకొండలో[[హనుమకొండ]]<nowiki/>లో జన్మించాడు. పదో తరగతి దాకా హనుమకొండలో చదివాడు. హనుమకొండలోఅక్కడే వాళ్ళ ఇంటికి సమీపంలో ఒక గ్రంథాలయం ఉండేది. అక్కడ పుస్తక పఠనం బాగా అలవాటయింది. [[చిరంజీవి]] సినిమాలు వరుసగా చూసి వాటిని రచయిత ధృక్కోణంలో విశ్లేషించే వాడు. [[నెల్లూరు]] నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. తర్వాత రాయచూరులోని[[రాయచూరు]]<nowiki/>లోని వి. ఎల్. సి. పి కళాశాలలో బిఫార్మసీ పూర్తి చేశాడు. [[పోసాని కృష్ణ మురళి|పోసాని కృష్ణమురళి]] సంభాషణల మీద ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోను నంబరు సంపాదించి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. పోసానిఆయన ముందుముందుగా డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తన దగ్గర పనిచేస్తున్న [[త్రివిక్రమ్ శ్రీనివాస్]] స్వంతంగా ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఆ స్థానంలో ఇతనికి ఆహ్వానం పంపాడు పోసాని. తరువాత మూడు సంవత్సరాల పాటు పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. అదే సమయంలో [[ముంబై]], [[బెంగుళూరు|బెంగళూరు]] ల్లో ప్రకటనలు రూపొందించేవాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/sampathnandi.html |title=Sampath Nandi interview – Telugu film director |publisher=Idlebrain.com |date= |accessdate=2015-07-02}}</ref>
 
== సినిమాలు ==
2010 లో [[ఏమైంది ఈవేళ]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాలో [[వరుణ్ సందేశ్]], [[నిషా అగర్వాల్]] జంటగా నటించారు. కేవలం 3 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం సుమారు 80 లక్షలకు పైగా లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఈ సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల్లోనే ఏడు అవకాశాలు వచ్చాయి. నిర్మాత [[శానం నాగ అశోక్ కుమార్]] ద్వారా 2012 లో [[రాం చరణ్ తేజ|రాం చరణ్]] కథానాయకుడిగా వచ్చిన [[రచ్చ]] సంపత్ రెండో సినిమా. 2015 లో [[రవితేజ (నటుడు)|రవితేజ]] కథానాయకుడిగా [[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]] చిత్రానికి దర్శకత్వం వహించాడు. 2017 లో [[తొట్టెంపూడి గోపీచంద్|గోపీచంద్]] ముఖ్యపాత్రల్లో [[గౌతమ్ నంద]] సినిమాను రూపొందించాడు.
 
=== దర్శకుడిగా ===
* [[ఏమైంది ఈవేళ]]
* [[రచ్చ]]
* [[బెంగాల్ టైగర్ (సినిమా)|బెంగాల్ టైగర్]]
* [[గౌతమ్ నంద]]
=== నిర్మాతగా ===
"https://te.wikipedia.org/wiki/సంపత్_నంది" నుండి వెలికితీశారు