బాబా సెహగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
అతని మొదటి ఆల్బం దిల్ రూబా 1990 లో విడుదలైంది. రెండో అల్బం 1991 లో ఆలీ బాబా. మూడో అల్బం ''ఠండా ఠండా పానీ'' దేశమంతటా మంచి పేరు తెచ్చుకుంది. 2000 దశకంలో అమెరికాకు వెళ్ళి అక్కడ అనేక ప్రదర్శనలు ఇచ్చాడు.
=== తెలుగు సినిమా===
చిరంజీవి నటించిన [[రిక్షావోడు]] సినిమాలో బాబా సెహగల్ పాడిన ''రూప్ తేరా మస్తానా'' అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది. తర్వాత దక్షిణ భారత సినిమా పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వచ్చిన అమెరికా, యూకే లో ప్రదర్శనలు ఇస్తుండటం వల్ల వాటిని అంది పుచ్చుకోలేక పోయాడు. 2008 లో [[పవన్ కల్యాణ్]] హీరోగా వచ్చిన [[జల్సా]] సినిమాలో బాబా సెహగల్ పాడిన ''సరిగమ పదనిసా'' అనే పాట మంచి ప్రాచుర్యం పొందింది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బాబా_సెహగల్" నుండి వెలికితీశారు