జీవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
== కెరీర్ ==
నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలి కోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. [[తమిళం]]లో ఆయన మొదటి సినిమా ''ఎంగ వూర్ కండగి''. తెలుగులో [[గులాబి (సినిమా)|గులాబీ]], నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/జీవా" నుండి వెలికితీశారు