"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు

(+{{Authority control}})
* హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.
* 1932 లో వివాహం; 1933లో బి,ఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం (మార్క్సిజం) పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
* ఆ తర్వాత [[ఎమ్ఎం.ఎన్.రాయ్]] [[మానవతావాదం]] ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
* 1928లోనే '''శంబుక వధ''' కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో '''పట్టాభి గారి సోషలిజం''' అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
* తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల '''పరివర్తనం''' (1943).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2249674" నుండి వెలికితీశారు