మే 29: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 15:
 
== మరణాలు ==
[[File:Charan Singh (cropped).jpg|thumb|Charanచరణ్ Singh (cropped)సింగ్]]
* [[1829]]: [[హంఫ్రీ డేవీ]], ప్రముఖ రసాయన శాస్త్రవేత్త. (జ.1778)
* [[1928]]: [[కల్లూరి వేంకట రామశాస్త్రి]], ప్రముఖ తెలుగు కవి. వీరి కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో ప్రకాశింపజేయు రచన బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక. (జ.1857)
* [[1964]]: [[వఝల సీతారామ శాస్త్రి]], ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878)
* [[1972]]: [[పృథ్వీరాజ్ కపూర్]], ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906)
* [[1975]]: [[నూతలపాటి గంగాధరం]], కవి, విమర్శకుడు. (జ.1939)
* [[1987]]: [[పి.పుల్లయ్య]], మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. (జ.1911)
"https://te.wikipedia.org/wiki/మే_29" నుండి వెలికితీశారు