పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 18, ఆగస్టు 2005 → 2005 ఆగస్టు 18 (2), డిసెంబర్ → డిసెంబరు using AWB
పంక్తి 38:
 
==సృజన==
నవంబర్ [[1966]] లో, ''సాహితీ మిత్రులు'' (Friends of Literature) స్థాపించి, ''సృజన'' అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన ''సృజన'' పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి [[1992]] వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించింది. ఆమెకు కూడా [[1978]] మరియు [[1984]]లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.
 
==విరసం==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు