రతన్ టాటా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వ్యాపారవేత్త.దేశంలోకెల్లా చవకైన నానో కారు రూపకర్త.[[బ్రహ్మచారి]].
 
75 ఏళ్ల వయోభారం.. అప్పటిదాకా ఎన్నో ఆటుపోట్లు చవిచూసి అలిసిన [[శరీరం]].. [[విశ్రాంతి]] కోరుకునే సమయమిది.
గత 50 ఏళ్లుగా టాటా గ్రూప్‌లో భాగమై.. రెండు దశాబ్దాలకు పైబడి గ్రూప్‌ సారథ్యాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ వచ్చిన రతన్‌ టాటా ఇప్పుడు [[విశ్రాంతి]] పర్వంలోకి అడుగుపెడుతున్నారు. దాదాపు రూ.5 లక్షల కోట్ల టాటాల సామ్రాజ్యాన్ని వారసుడు మిస్త్రీ చేతిలో పెట్టి నేడు పదవీ విరమణ చేస్తున్నారు. దాదాపు రూ.10,000 కోట్ల టాటా గ్రూపు సామ్రాజ్యాన్ని గత 20 ఏళ్లలో రూ. 4.75 లక్షల కోట్ల స్థాయికి తీర్చిద్దిన ఘనత రతన్‌ది. గ్రూప్‌ కార్యకలాపాలను ఎల్లలు దాటించడంలోనే కాదు.. దేశ [[పారిశ్రామీకరణ|పారిశ్రామిక]], వాణిజ్య పురోగతిలోనూ కీలక పాత్ర పోషించారు. మంచి నడవడిక, అంకిత భావం, పోటీతత్వం, [[ధైర్యం]].. ఈ నాలుగు లక్షణాలు రతన్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకేనేమో రతన్‌ను పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు ఆయన గురించి బాగా తెల్సినవాళ్లు. 'నాకు అలసటగా ఉంది. ఈ పని రేపు చేద్దాం' అన్న మాటలు రతన్‌ నోట విన్నవారు లేరు. ఆయన దృష్టంతా లక్ష్యంపైనే. గత పదేళ్లలో దాదాపు 1,800 కోట్ల డాలర్లు.. అంటే సుమారు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి టెట్లే టీ, కోరస్‌ స్టీల్‌, జేఎల్‌ఆర్‌ వంటి 22 కంపెనీలను కొనుగోలు చేయడం ద్వారా టాటాల సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపచేసిన ఘనత ఈయన సొంతం. రతన్‌ టాటా ఒక వ్యక్తి కాదు.. ఒక సంస్థ, ఒక బ్రాండ్‌. అన్నిటికీ మించి సృజనాత్మకత, దార్శనికత ఉన్న వ్యక్తి. శరీరం సహకరించినన్నాళ్లూ ఫర్వాలేదు.. ఆ తర్వాతైనా టాటా గ్రూప్‌ బాధ్యతలు చేతులు మారాల్సిందేగా.. అదే ఇప్పుడు జరుగుతోంది. బృహత్తర బాధ్యతల్ని 44 ఏళ్ల యువతరానికి అప్పగించి.. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్న రతన్‌ టాటాకు మనసారా వీడ్కోలు చెబుదాం.. అదే సమయంలో.. పగ్గాలు చేపడుతున్న మిస్త్రీ.. రతన్‌ను మించే స్థాయికి ఎదగాలనీ ఆశిద్దాం..
మలి సంధ్య వేళలో...
పంక్తి 9:
నానో విడుదల వేళ..
 
కొన్నేళ్ల క్రితం నేను చూసిన ఒక దృశ్యమే ఈ 'నానో' కారుకు నాంది. ఓ [[కుటుంబము|కుటుంబం]] స్కూటరుపై వెళ్తోంది. తండ్రి డ్రైవ్‌ చేస్తూంటే.. [[కొడుకు]] ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో భార్య.. ఆమె ఒళ్లో ఓ చిన్నారి.. అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించింది. నాకు నేనే ప్రశ్న వేసుకున్నా. ఇలాంటి చిన్న కుటుంబాలు.. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కారులో వెళ్లాలంటే.. వారి స్తోమతకు తగ్గ కారును అందుబాటులోకి తేలేమా..? అదే నా ప్రశ్న. రానురాను నాలో అది బలంగా నాటుకుపోయింది. ప్రజల కారు తేవాలనుకున్నా.. అదే ప్రకటించా.. చాలామంది నన్ను గేలి చేశారు. ఈ కల నెరవేరదని నిరుత్సాహపరిచారు. కొంతమంది అయితే రెండు స్కూటర్లను కలిపి చేసినట్లు అవుతుందంటూ ఎకసెక్కాలు ఆడారు. అయినా నేను లక్ష్యపెట్టలేదు. ఈవేళ నా కలల కారు.. ప్రజల కారు.. రూ.లక్ష కారు.. 'నానో'ను మీముందు ఉంచా. నేను సాధించాననే అనుకుంటున్నా. ఆ లోటు అలాగే ఉంది...
దేశంలో విమానయాన రంగానికి ఆద్యులు టాటాలే. 1932లోనే టాటా ఎయిర్‌లైన్స్‌ను జేఆర్‌డీ ఏర్పాటు చేశారు. 1946లో ఇది ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లి ఎయిరిండియాగా మారింది. మళ్లీ రతన్‌ హయాంలో విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇందుకోసం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. కానీ 'అనివార్య' కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఆ విషయంలో విఫలమయ్యా..
ప్రతిభకు పట్టం కట్టే ధోరణిని టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమలు చేసి ఉంటే బాగుండేది. అంటే సీనియర్లు, జూనియర్లు అన్న భావన పక్కన పెట్టి.. చక్కటి పనితీరు కనబరిచిన వారికి తగిన నగదు బహుమతులను అందించడమే కాదు.. ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించడమూ అవసరమే. ఈ విషయంలో అనుకున్నది సాధించలేకపోయా.. ఆ లోటు అలాగే ఉంది...
పంక్తి 15:
ప్రతిభకు పట్టం కట్టే ధోరణిని టాటా గ్రూప్‌ కంపెనీల్లో అమలు చేసి ఉంటే బాగుండేది. అంటే సీనియర్లు, జూనియర్లు అన్న భావన పక్కన పెట్టి.. చక్కటి పనితీరు కనబరిచిన వారికి తగిన నగదు బహుమతులను అందించడమే కాదు.. ఉన్నత స్థాయికి చేరేలా ప్రోత్సహించడమూ అవసరమే. ఈ విషయంలో అనుకున్నది సాధించలేకపోయా.. పెంపుడు కుక్కల కోసం..
 
రతన్‌కు విమానాలు, హెలికాప్టర్లు నడపడమే కాదు.. కార్లపైనా మమకారం ఎక్కువే. ఆయన గ్యారేజీలో కనీసం 5 కార్లుంటాయి. వీటిలో 'ఫెరారీ కాలిఫోర్నియా'ను బాగా ఇష్టపడతారు. ఇంకా మసరాటీ క్వాట్రోపోర్టే, క్యాడిలాక్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌, క్రిస్లర్‌ సెబ్రింగ్‌, ల్యాండ్‌రోవర్‌ ఫ్రీల్యాండర్‌, మెర్సిడెస్ 500ఎస్‌ఎల్‌, [[మెర్సిడెస్-బెంజ్|మెర్సిడెస్‌]] ఎస్‌-కస్, ఇండిగో మెరీనాలు రతన్‌ వినియోగించే కార్లలో కొన్ని. తన పెంపుడు కుక్కల కోసం [[ఇండిగో]] మెరీనా కారులోని వెనుక సీటు తీయించేసి పరుపు అమర్చడం విశేషం.
 
తన జీవితంలో నాలుగు సార్లు ప్రేమలో పడ్డానని, కానీ ఒక్కసారి కూడా అందులో విజయాన్ని అందుకోలేక పోయినట్టు టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా మనస్సులోని మాటను వెల్లడించారు. కుర్రతనంలోని తన ప్రేమాయాణ మధుర స్మృతులను ఇపుడు నెమరవేసుకుంటున్నారు.
 
యుక్త వయస్సులో మూడు సార్లు ప్రేమలో పడినట్టు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నాలుగు దఫాలు పెళ్ళి వరకు వెళ్లి ఆగిపోయానని చెప్పారు. అయితే.. తన వరకూ [[పెళ్ళి]] చేసుకోకపోవడం అదృష్టంగానే భావిస్తున్నారు. పెళ్ళి చేసుకోకపోవడం తప్పేమి కాదు. ఒక వేళ చేసుకుని ఉంటే పరిస్థితి ఇంకా సంక్లిష్టంగా ఉండేదని [[రతన్ టాటా]] అన్నారు.
 
ఆంగ్ల టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మీరెప్పుడూ ప్రేమలో పడలేదా అని అడుగగా ఆయన పై విధంగా సమాధానం ఇచ్చారు. చివరకు కారణం ఏదైనా భయంతో వెనక్కు తగ్గానని చెప్పారు.
పంక్తి 64:
టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీని సాంప్రదాయ సాధారణ కార్పోరేట్ సంస్థ స్థాయి నుంచి 100 బిలియన్ అమెరికన్ డాలర్ల కంపెనీగా మలిచి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప వ్యాపారవేత్త. గత యాభై ఏళ్లలో టాటా గ్రూప్ ను ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఘనత రతన్ టాటా సొంతం చేసుకున్నారు. భారతీయ కార్పోరేట్ వ్యవస్థలో కొత్త ప్రమాణాలకు నెలకొల్పిన గౌరవం రతన్ టాటాకే దక్కింది. లక్ష రూపాయలకే టాటా నానో కారు వంటి సంచలన నిర్ణయాలు రతన్ టాటా కెరీర్ లో మచ్చు తునకలు. గత 50 ఏళ్ల టాటా గ్రూప్ చరిత్రను ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. రతన్ టాటాలో అనేక విజయాలు సాధించిన వ్యాపారవేత్తతోపాటు.. ఓ మానవతావాది, ఓ సంఘసేవకుడు, ఓ దార్శనికుడు దాగి ఉన్నాడు.
 
రతన్ టాటా గురించి మరో కోణంలో చెప్పుకోవాల్సి వస్తే...కొన్ని ఆసక్తికరమైన, మనసును కదిలించే సంఘటనలు, సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. బ్రిటిష్ హోటళ్లలో భారతీయులకు ప్రవేశం లేదని నిరాకరించడంతో అవమానానికి గురైన సంఘటన.. జెమ్ షెడ్ జీ టాటా హోటళ్ల వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రేరణగా నిలిచింది. అలాంటి తాజ్ హోటల్ పై [[పాకిస్తాన్]] ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న విచక్షణారహితంగా దాడులకు పాల్పడినపుడు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
 
* ఆస్తుల పునరుద్దరణకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నపుడు..ముంబై దాడుల్లో ప్రాణాలర్పించిన వారికి అదే మొత్తంలో ఎందుకు ఖర్చు చేయకూడదని సీనియర్ అధికారులను ప్రశ్నించిన మానవతవాది రతన్ టాటా.
"https://te.wikipedia.org/wiki/రతన్_టాటా" నుండి వెలికితీశారు