నల్లపాళెం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''నల్లపాలెం''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[పొదలకూరు]] మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన పొదలకూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[నెల్లూరు]] నుండి 48 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 270 ఇళ్లతో, 1019 జనాభాతో 746 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 498, ఆడవారి సంఖ్య 521. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 199 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 68. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592049<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 524309.
'''నల్లపాలెం''', [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]], [[పొదలకూరు]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్. మా ఊరు పేరు నల్లపళెం. మా ఊరికి తూర్పున వరదాపురం, పడమర నేదురుపల్లి, దక్షణం అమ్మవారిపాళెం,ఉత్తరం తాటిపర్తి ఉన్నాయి.మా ఊరి పేరు నల్లపళెమే అయిన మా ఊరిలో కొత్తూరు,పాతూరు, నడింపల్లి, అరుంధతివాడ ఉన్నాయి.పూర్వం మేము అంతా ఒకే ఊరిలో ఉండేవల్లం.పూర్వం మా ఊరి చుట్టు దట్టమైన అడవి ఉండేది.మా ఊరిలో సుమారు రెండు వందల ఇల్లులు వరకు ఉన్నాయి.
 
===సమీప గ్రామాలు===
Line 100 ⟶ 99:
సంగం, సైదాపురం, నెల్లూరురూరల్, రాపూరు,
 
==విద్యాసౌకర్యాలు==
మా ఊరిలో ఐదవతరగతి వరకు చదువుకోడానికి కేవలం ఒకే బడి ఉంది.పై తరగతులు చదువుకోడానికి పక్క ఊరికి వెల్లాలి.అలాగే ఇంటర్మిడియట్ చదువుకోడనికి మా మండలం పొదలకూరుకు వెల్లలి.
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
మా ఊరికి మట్టి రోడ్డు ఉంది. అది చెరువుకట్ట కిందన ఉంది.అందువల్ల వర్షం వచ్చినప్పుదు చిందరబందరగ అవుతుంది.మా ఊరికి బస్సు సౌకర్యం అసలు లేదు.ఆటోలు తిరుగుతుంటాయి.బస్సులు మా ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తాటిపర్తికి వస్తాయి. మేము బస్సు ప్రయాణం చేయాలంటే మూడు కిలో మీటర్లు నడవాలి.చదువుకునేవారైతే రోజూ నడవాలి.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==ప్రధాన పంటలు ==
నా పేరు గోపిరెడ్డి వెంకటేష్.మా ఊరిపేరు నల్లపాళెం.మా ఊరిలో [[వరి]],[[చెరకు]],[[వేరుశెనగ]],[[పత్తి]] మొదలగు పంటలు పండిస్తారు. కాగడాలు,[[మల్లెపూలు]],రోజా,[[మామిడి]],[[నిమ్మ]] మొదలగు తోటలు పండిస్తారు.ఇంకా కొబ్బరిచెట్లు,తాటిచెట్లు,ఈతచెట్లు కూడా ఉన్నాయి.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
[[వ్యవసాయం]]
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
గోపిరెడ్డి వెంకటేష్, సిహెచ్.వెంకటేష్, తరుణ్, పెంచలరాంబాబు, ప్రవీణ్, కిరణ్, రవి, యమ్.వెంకటేశ్వర్లు
 
==గణాంకాలు==
జనాభా (2011) - మొత్తం 1,019 - పురుషుల సంఖ్య 498 - స్త్రీల సంఖ్య 521 - గృహాల సంఖ్య 270
 
*ప్రాంతీయ భాష తెలుగు
 
 
==వెలుపలి లింకులు==
 
{{పొదలకూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నల్లపాళెం" నుండి వెలికితీశారు