భృంగేశ్వర శివాలయం: కూర్పుల మధ్య తేడాలు

1 బైటు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
 
iv) శిల్పాలంకారాలు
 
ద్వారము: ద్వారాలను పాక్షికంగా పునర్నిర్మించారు. ఇవి 2.38 మీటర్ల ఎత్తు, 1.10 మీటర్ల వెడల్పు కలిగి వున్నాయి. వీటిపై శాఖలు, పుష్పాలు, లతలు చెక్కబడి వున్నాయి. ద్వారాలకు ఆనుకుని నేలపై చంద్రశిలలు ఉన్నాయి.వాటిపై శంఖువులను అందంగా అలంకంరించారు. ద్వారాల క్రింది భాగంలో ఇరువైపులా ద్వారపాలకుల గూళ్ళు ఉన్నాయి. వీటిలో త్రిశూలాలను ధరించిన ద్వారపాలకులతోపాటు గంగ, యమున దేవతలు చెరోవైపు ఉన్నారు.
 
69,145

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2250851" నుండి వెలికితీశారు