పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు డిసెంబర...'
 
పంక్తి 1:
'''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు జన్మించాడు. ఇతడు [[గుంటూరు]], [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో అధ్యాపకునిగా పనిచేశాడు.
==రచనలు==
# శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు
# సాహిత్య సంపద
# మాధురీ మహిమ (వ్యాసములు)
# సాహిత్య స్రవంతి
# సాహిత్య సమీక్ష (ఉపన్యాసములు)
# సాహిత్య సమాలోచనము
# శరదా విలాసము (ప్రసంగ వ్యాసములు)
# సత్యసుధ
# కాలము కొట్టిన గంటలు
# సుశీలాస్మృతి (కావ్యము)
# మధుకణములు
# రాగరేఖలు
 
==బిరుదులు==
==మూలాలు==