పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు''' ప్రముఖ రచయిత. ఇతడు [[డిసెంబర్ 31]], [[1918]]వ తేదీన పుణ్యవతి, సుబ్రహ్మణ్యం దంపతులకు [[గుంటూరు జిల్లా]], [[పొన్నూరు]] మండలానికి చెందిన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామంలో జన్మించాడు. ఇతడు [[గుంటూరు]], [[హిందూ కళాశాల (గుంటూరు)|హిందూ కళాశాల]]లో అధ్యాపకునిగా పనిచేశాడు. [[నవ్యసాహిత్య పరిషత్తు]], ఆలిండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు<ref>{{cite book|last1=దరువూరి|first1=వీరయ్య|title=గుంటూరు మండల సర్వస్వం|date=1964|publisher=యువకర్షక ప్రచురణలు|location=గుంటూరు|pages=484-485|edition=ప్రథమ|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=17021|accessdate=5 November 2017}}</ref>. ఇతని భార్య పిల్లలమఱ్ఱి సుశీల కూడా మంచి రచయిత్రి. ఈమె రచనలు పూజాపుష్పాలు అనే పేరుతో సంకలనం చేయబడింది.
==రచనలు==
{{Div col|cols=3}}
# శ్రీ పిల్లలమఱ్ఱి కృతులు
# సాహిత్య సంపద
Line 23 ⟶ 24:
# దీపకళిక
# మాకు పనిముట్ల నివ్వండి
{{Div end}}
 
==బిరుదులు==