"పౌరాణిక నాటకాలు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[దస్త్రం:Sri Ramanjaneya Yuddam.jpg|thumb|right|శ్రీ రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకంలోని సన్నివేశం]]
[[దస్త్రం:Skrm.jpg|right|thumb|250px|[[ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం]] వారు ప్రదర్శించిన శ్రీకృష్ణరాయబారం పౌరాణిక [[నాటకం]]లోని ఒక దృశ్యం]]
 
పూర్వకాలంలో కథాంశాలను పౌరాణిక ఇతిహాసాల నుంచి తీసుకొని [[హరికథ]] లు, [[బుర్రకథ]] లన ద్వారా అభినయాన్ని అందించే ప్రక్రియ పౌరాణిక నాటకాలకు ఆధారం. [[ధర్మవరం కృష్ణమాచార్యులు]] ధార్వాడా నాటక విధానాలను స్ఫూర్తిగా తీసుకొని [[చిత్రనళీయం]] అనే పౌరాణిక నాటకాన్ని రచించి ప్రదర్శించాడు. 1895లో సురభి గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన రామిరెడ్డి, చెన్నారెడ్డి వివాహంలో వినోద కార్యక్రమాల్లో భాగంగా [[వనారస గోవిందరావు]] కీచకవధ అను నాటకాన్ని ప్రదర్శించారు.<ref>పౌరాణిక నాటకాలు, కరీంనగర్ జిల్లా నాటకరంగం-ఒక పరిశీలన, కోటగిరి జయవీర్, పుట. 54.</ref>
1,147

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2253938" నుండి వెలికితీశారు