బోనాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
==ఆచారాలు==
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (11).JPG|thumb|left|బోనాల సందర్భంగా.... పోతురాజు వేషధారి. వనస్థలిపురంలో.]]
[[ఆషాఢమాసము|ఆషాఢ]] మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత [[కూతురు]] తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార [[నైవేద్యం]]<nowiki/>గా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
[[File:BOnalu samdarbam gaa vanastalipuram lo.. own work. e.b (18).JPG|thumb|right|బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు]]
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక [[దున్నపోతు]]<nowiki/>ను [[బలి]] ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది.
పంక్తి 24:
 
బోనాల పండుగ సందోహం [[గోల్కొండ కోట]] లోని [[గోల్కొండ]] ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి ''లష్కర్ బోనాలు''గా పిలువబడే [[సికింద్రాబాదు]]లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్‌సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది.<ref>http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2005072515880200.htm&date=2005/07/25/&prd=th&</ref>
 
==చరిత్ర==
కాకతీయుల కాలం నుంచే telangana బోనాల వేడుకలు వున్నట్టు తెలుస్తోంది. కాకతి దేవత ఎదుట అన్నాన్ని కుంభంగా పోసి సమర్పించేవారు. అనంతరం గోల్కొండ నవాబుల కాలంలో ఈ ఉత్సవాలు ప్రసిద్ధి చెందాయి.[[హైదరాబాద్‌]] నగరంలోని గోల్కోండ కోటలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ఆషాఢమాసం మొదటి గురువారంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసమంతా ప్రతి గురు, ఆదివారాలు మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. ఏటా జరిగే బోనాల [[ఉత్సవాలు]] సమైక్య జీవనానికి ప్రతీకగా నిలుస్తాయి
"https://te.wikipedia.org/wiki/బోనాలు" నుండి వెలికితీశారు