ప్రేమలో పావని కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ప్రేమలో పావని కళ్యాణ్''' 2002, అక్టోబర్ 13న విడుదలైన తెలుగు చల...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రేమలో పావని కళ్యాణ్''' 2002, అక్టోబర్ 13న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అర్జన్ బజ్వా]], [[అంకిత]], [[సునీల్ (నటుడు)|సునీల్]], [[కోట శ్రీనివాసరావు]], [[రంగనాథ్]], [[జయప్రకాష్ రెడ్డి]], [[బ్రహ్మానందం]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ.వి.ఎస్.]], అపూర్వ, [[గిరి బాబు]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[ఘంటాడి కృష్ణ]] సంగీతం అందించారు.<ref name="ప్రేమలో పావని కళ్యాణ్">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ప్రేమలో పావని కళ్యాణ్|url=https://telugu.filmibeat.com/movies/premalo-pavani-kalyan.html|website=telugu.filmibeat.com|accessdate=7 October 2017}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]