ప్రేమలో పావని కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = ప్రేమలో పావని కళ్యాణ్
| image = Premalo Pavani Kalyan Cassette Cover.jpg
| alt =
| caption = ప్రేమలో పావని కళ్యాణ్ క్యాసెట్టు కవర్
| film name =
| director = పోలూర్ ఘటికాచలం
| producer = బి.ఎ. రాజు, [[బి. జయ]]
| writer =
| screenplay =
| story =
| based on =
| starring = [[అర్జన్ బజ్వా]], [[అంకిత]], [[సునీల్ (నటుడు)|సునీల్]], [[కోట శ్రీనివాసరావు]], [[రంగనాథ్]], [[జయప్రకాష్ రెడ్డి]], [[బ్రహ్మానందం]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ.వి.ఎస్.]], అపూర్వ, [[గిరి బాబు]]
| narrator =
| music = [[ఘంటాడి కృష్ణ]]
| cinematography =
| editing =
| studio =
| distributor =
| released = {{film date|df=yes|2002|10|13}}
| runtime =
| country = [[భారతదేశం]]
| language = తెలుగు
| budget =
| gross =
}}
 
'''ప్రేమలో పావని కళ్యాణ్''' 2002, అక్టోబర్ 13న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[అర్జన్ బజ్వా]], [[అంకిత]], [[సునీల్ (నటుడు)|సునీల్]], [[కోట శ్రీనివాసరావు]], [[రంగనాథ్]], [[జయప్రకాష్ రెడ్డి]], [[బ్రహ్మానందం]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], [[ఎ.వి.ఎస్. (నటుడు)|ఎ.వి.ఎస్.]], అపూర్వ, [[గిరి బాబు]] తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, [[ఘంటాడి కృష్ణ]] సంగీతం అందించారు.<ref name="ప్రేమలో పావని కళ్యాణ్">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ప్రేమలో పావని కళ్యాణ్|url=https://telugu.filmibeat.com/movies/premalo-pavani-kalyan.html|website=telugu.filmibeat.com|accessdate=7 October 2017}}</ref>