సి. ఆర్. మోహన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''[[సి. ఆర్. మోహన్]]''' ప్రముఖ రంగస్థల మరియు సినీ [[నటుడు]] మరియు నాటక [[రచయిత]]. వీరు రంగస్థల, సినిమానటి [[స్వరాజ్యలక్ష్మి]] గారిని [[పెళ్ళి|వివాహం]] చేసుకొని [[తెనాలి]]లో స్థిరపడ్డారు.<ref>శ్రీ సి.ఆర్. మోహన్, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీ: 210.</ref>
వీరు కొంతకాలం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1947లో నాటకరంగ ప్రవేశం చేసి అనేక [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]], [[పౌరాణిక నాటకాలు|పౌరాణిక]] నాటకాలలో ప్రముఖ పాత్రలు పోషించారు. కొన్ని నాటకాలలో
ప్రముఖ దర్శకులు [[వేదాంతం రాఘవయ్య]], [[కె.వి.రెడ్డి]], [[జంపన చంద్రశేఖరరావు]] మొదలైన వారికి అసోసియేట్ డైరెక్టరుగా పలుచిత్రాలకు పనిచేశారు. వీరు పనిచేసిన చిత్రాలలో ఇంటిగుట్టు, స్వప్నమంజరి, ఋణానుబంధం, భాగ్యరేఖ, దీపావళి, భట్టి విక్రమార్క మొదలైనవి.
|