ఘండికోట బ్రహ్మాజీరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''[[ఘండికోట బ్రహ్మాజీరావు]]''' ([[డిసెంబరు 23]], [[1922]] - [[అక్టోబరు 12]], [[2012]]) ప్రముఖ ఉత్తరాంధ్ర [[రచయిత]], సాహితీ వేత్త. ఆయన [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[తెలుగు]], [[సంస్కృతము|సంస్కృతం]] భాషలలో యం.యే. పట్టభద్రులు. సాంకేతికరంగంలో "ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ "సభ్యులు. నివాసస్థలం [[విశాఖపట్నం]]. తెలుగు కథానిక మీద పరిశోధన చేసేరు. అనేక కథానికలు వివిధ [[పత్రికలు]] ప్రచురించబడినాయి.
==జీవిత సంగ్రహం==
సగటు మానవుని దైనందిన సమస్యలు పరిశీలించి తన రచనల్లో విలషించిన [[అక్షరశిల్పి]] ఘంటికోట. ఈయన రచనలన్నీ వాస్తవిక జీవితానికి దర్పనాలుగా నిలుస్తాయి. ఈ మహా రచయిత ఖాదీకి పర్యాయ పదంగా ఉన్న [[పొందూరు]] భ్రాహ్మణ అగ్రహారం వీధిలో [[డిసెంబరు 23]] [[1922]] లో జన్మించారు. అక్కడే [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విధ్యను పూర్తిచేశారు. తన 16 యేళ్ళ వయస్సు నుంచే కలం ఝళిపించారు. [[తెలుగు]], [[ఆంగ్లం]], [[సంస్కృతం]] భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈయన [[పశ్చిమ బెంగాల్]] లో రైల్వే విభాగంలో ఇంజనీరుగా పనిచేశారు. [[1980]] లో పదవీ విరమణ చేసిన తరువాత హాల్డియా ఫోర్డ్ లో ప్రత్యేక అధికారిగా ఏడాదిపాటు పనిచేశారు. ఈయన 10కి పైగా నవలలు అతిపెద్ద కథా సంపుటిని, వివిధ గ్రంధాలకు అనువాదం చేసి ప్రసిద్ధికెక్కారు. బ్రహ్మాజీ ఆంగ్ల సంక్షిప్త కథలపై పరిశోధనలు[[పరిశోధన]]<nowiki/>లు చేసి అనేక బహుమతులు పొందారు. రైల్వేలో అనేక హోదాల్లో పనిచేసిన ఆయన సాహితీ సేవ చేశారు. [[ఉత్తరాంధ్ర]], ప్రవాసాంధ్ర, [[బెంగాలీ]] జీవిత చిత్రాన్ని జమిలి ముద్రణలో అందించారు.
 
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 48:
 
==అస్తమయం==
ఘండికోట బ్రహ్మాజీరావు [[అక్టోబరు 12]] [[2012]] న శుక్రవారం కన్నుమూశారు. [[పశ్చిమ బెంగాల్‌లోనిబెంగాల్|పశ్చిమ బెంగాల్‌]]<nowiki/>లోని బర్నపూర్‌లో ఉద్యోగార్థమై ఉన్న కుమారుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన బ్రహ్మాజీరావు అస్వస్థతతో ఉండి అక్కడే కన్నుమూశారు.
 
==ఉద్యోగం==