ఎస్.గంగప్ప: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
 
==జీవిత విశేషాలు==
ఎస్.గంగప్ప 1936, నవంబర్ నెల 8వ తేదీన నల్లగొండ్రాయనిపల్లిలో[[నల్లగొండ్రాయనిపల్లి]] లో వెంకటప్ప, కృష్ణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడి ప్రాథమిక విద్య [[సోమందేపల్లి]]లోను, [[మాధ్యమిక విద్య]] [[పెనుకొండ]]లోను జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఏ. ఆనర్స్ చదివాడు. [[వాల్తేరు]] [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] నుండి 1960లో ఎం.ఏ. పూర్తిచేశాడు. కాలేజీ లెక్చరర్‌గా [[ఉద్యోగం]] చేస్తూ ప్రైవేటుగా "కోలాచలం శ్రీనివాసరావు - నాటక సాహిత్య సమాలోచనము" అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సాధించాడు. 1960లో [[అనంతపురం]] ఆర్ట్స్ కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడిగా చేరి [[కాకినాడ]], [[విశాఖపట్నం]],[[హైదరాబాదు జిల్లా|హైదరాబాదు]], [[కర్నూలు]] [[సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు|సిల్వర్ జూబ్లీ కళాశాల]] లలో ఆంధ్రోపన్యాసకునిగా, తెలుగు శాఖాధిపతిగా 1978 వరకు పనిచేశాడు. 1978నుండి నాగార్జునాయూనివర్శిటీ ఆంధ్రోపన్యాసకుడిగా, రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1989-91లో [[తెలుగు]] ప్రాచ్యభాషాసంఘం అధ్యక్షుడిగా, 1994-96లో ఎం.ఏ పాఠ్యనిర్ణాయక సంఘం అధ్యక్షుడిగా ఉండి 1996లో పదవీవిరమణ చేశాడు.
 
==సాహిత్యసేవ==
"https://te.wikipedia.org/wiki/ఎస్.గంగప్ప" నుండి వెలికితీశారు