శ్రీరామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
శ్రీరామచంద్ర గాయకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తా చాటుకున్నారు. ఆయన శ్రీ జగద్గురు ఆది శంకరా, ప్రేమగీమ జాన్‌తా నయ్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. సల్మాన్‌ఖాన్‌తో కలసి సుజుకీ అడ్వైర్టెజ్‌మెంట్‌లోనూ నటించారు. పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు.
 
===ప్రత్యేకతలు, విజయాలు==
* ఫైనలిస్ట్, ఫస్ట్ రన్నరప్ జోజీత వోయి సూపర్‌స్టార్-2(2012),
* ఈటీవీ నిర్వహించిన ఒక్కరే పాటల పోటీల విజేత (2008),
"https://te.wikipedia.org/wiki/శ్రీరామచంద్ర" నుండి వెలికితీశారు