శ్రీరామచంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[శ్రీరామచంద్ర]] ప్రముఖ వర్థమాన సినీ నేపధ్య [[గాయకుడు]], [[నటుడు]], డబ్బింగ్ ఆర్టిస్ట్.
 
==జీవిత విశేషాలు==
శ్రీరామచంద్ర పూర్తి పేరు మైనంపాటి శ్రీరామచంద్ర. సొంతవూరు [[ప్రకాశం జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని [[అద్దంకి]]. తండ్రి ప్రసాద్ హైకోర్టులో[[హైకోర్టు]]<nowiki/>లో [[న్యాయవాది]]. అమ్మ జయలక్ష్మి గృహిణి. హైదరాబాద్‌లో[[హైదరాబాదు|హైదరాబాద్‌]]<nowiki/>లో స్థిరపడ్డారు. ఎలాంటి సంగీత అనుభవం లేని కుటుంబమైనప్పటికీ రామచంద్రకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ప్రాణం. మామ య్య సి.వెంకటాచలం మెగాస్టార్స్ పేరుతో ఆర్కెస్ట్రా నిర్వహించేవాడు. చిన్నారి శ్రీరామ్ ఆయనతో కలిసి కచేరీలకు వెళ్లేవాడు. అలా ఎనిమిదేళ్లకే రవీంద్రభారతి వేదికపై తొలి పాట పాడాడు. ఆ ఆసక్తి సాధనతో రాటు దేలింది. హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన హరిప్రియ దగ్గర ఐదేళ్లు [[కర్నాటక సంగీతం]], ప్రఖ్యాత పాల్ అగస్టీన్ దగ్గర రెండేళ్లు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాడు. ముంబైలో ఉన్నపుడు కొన్నాళ్లు గౌతం ముఖర్జీ మాస్టారి దగ్గర హిందుస్థానీ సంగీత సాధన చేశాడు. ఆ తరువాత శ్రీ [[భక్త రామదాసు]] మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలో చేరాడు.
 
==గాయకుడిగా==
శ్రీరామచంద్ర 2005 నుంచే పాటలు పాడుతున్నాడు. 2010లో ఇండియన్ ఐడల్‌లో విజయం సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్న సమయంలో గెస్ట్‌లుగా వచ్చిన పలువురు ఆయన పాటలకు మంత్రముగ్ధులై ప్రశంసిస్తే మరికొందరు ఆయనతో కలసి స్టెప్పులేశారు. ఇంకొందరు తమకు ఇష్టమైన పాటను పాడించుకున్నారు. సంజయ్‌దత్, జాన్ అబ్రహాంలతోపాటు హేమమాలిని, బిపాసా బసు, [[కత్రినా కైఫ్]], ప్రియాంక చోప్రా లాంటి సుందరాంగులు శ్రీరామ్ గాత్రానికి జోహార్లు పలికారు. అనూమాలిక్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌లాంటి వారి నుంచి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఆయన పాడిన పాటలెన్నో విశేష ప్రేక్షకాదరణ పొందాయి.
ఎన్నో విజయవంతమైన సినిమా పాటలు శ్రీరామచంద్ర ఖాతాలో ఉన్నాయి. కేవలం తెలుగులోనే[[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లోనే కాకుండా [[హిందీ సినిమా రంగం|హిందీ]], [[తమిళ భాష|తమిళ్]], [[కన్నడ భాష|కన్నడ]] భాషల్లోనూ ఆయన [[పాటలు]] పాడారు. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి రెండొందలకు పైగా పాటలు పాడాడు. స్లోగా సాగే యుగళగీతాలు పాడడంలో శ్రీరామచంద్రది ప్రత్యేకశైలి.
 
==నటుడిగా==
"https://te.wikipedia.org/wiki/శ్రీరామచంద్ర" నుండి వెలికితీశారు