దేవుడు మామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
==కథ==
అనాథ అయిన రాజా అనాథపిల్లలను చేరదీసి పెంచుతూ ఉంటాడు. ఒకసారి [[ఆత్మహత్య]] చేసుకోబోతున్న సీత అనే పల్లెటూరి యువతిని[[యువతి]]<nowiki/>ని రక్షిస్తాడు. సీత చిన్ననాడే తన భర్తగా నిర్ణయించబడిన గోపీని వెదుక్కొంటూ పట్నం వచ్చి గోపీచేత తిరస్కరింపబడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. గోపీని లీల అనే యువతి ప్రేమిస్తుంది. లీల గోపీ మూలంగా [[గర్భవతి]] అవుతుంది. రాజా సీతను ఆధునిక యువతిగా తయారు చేస్తాడు. గోపీ కొత్త సీతను చూసి ఎలాగైనా తనదానిగా చేసుకోవాలని ఎత్తులు వేస్తాడు<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=11569 చిత్రసమీక్ష - వెంకట్రావ్ - ఆంధ్రపత్రిక - దినపత్రిక - తేదీ:జనవరి 18, 1981 - పేజీ 6]</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/దేవుడు_మామయ్య" నుండి వెలికితీశారు