మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
|footnotes =
}}
'''[[మైసూరు]]''' ([[కన్నడ భాష|కన్నడ]]: ಮೈಸೂರು) [[కర్ణాటక]] రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. [[మైసూరు జిల్లా]] ప్రధాన కార్యాలయాలు ఇక్కడే ఉంటాయి. మైసూరు డివిజన్ కర్ణాటక రాజధానియైన బెంగళూరుకు[[బెంగళూరు]]<nowiki/>కు [[నైరుతి]] దిశగా 146 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.<ref name="swm">{{rp|p.04}}{{cite web|url=http://mysorecity.gov.in/forms/SWM.pdf|format=PDF|work=Official webpage of Mysore city|title=Action Plan for Solid Waste Management, Mysore City Corporation|accessdate=2007-09-25}}</ref> మైసూరు అనే పదం ''మహిషూరు'' అనే పదం నుంచి ఉద్భవించింది. [[మహిషుడు]] అంటే హిందూ పురాణాల్లో పేర్కొన్న ఒక రాక్షసుడు. దీని వైశాల్యం సుమారు 42 చ.కి.మీ. ఉంటుంది. చాముండి హిల్స్ పర్వత పాదాలను ఆనుకుని ఉంది.
 
మైసూరు [[దసరా]] ఉత్సవాలకు పేరుగాంచింది. ఈ ఉత్సవాలకు యాత్రికులు విశేష సంఖ్యలో హాజరవుతారు. ఈ పేరు నుంచే మైసూరు పెయింటింగ్, [[మైసూర్ పాక్]] అనే [[మిఠాయి]], [[మైసూరు పట్టు]] అనే వస్త్రాలు ప్రాచుర్యం పొందాయి.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Mahisha.jpg|thumb|left|[[:en:Chamundi Hills|చాముండీ కొండ]]పై [[:en:Mahishasura|మహిషాసురుడి]] విగ్రహం.]]
1947 వరకూ ఈ నగరం ఒడయార్లు పరిపాలిస్తున్న మైసూరు రాజ్యానికి రాజధానిగా ఉండేది. 18 శతాబ్దంలో కొద్దికాలం మాత్రం [[హైదర్ అలీ]], [[టిప్పు సుల్తాన్]]లు పరిపాలించారు. ఒడయార్లు సంస్కృతి కళలంటే ప్రాణమిచ్చే వారు. ఈ విధంగా నగరాన్ని సంస్కృతికి నిలువుటద్దంగా తయారు చేశారు. [[హిందూ]] పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు మహిషూరు అని పిలువబడే ఈ ప్రాంతం మహిషాసురుడు అనే రాక్షసుని పరిపాలనలో ఉండేది.<ref name="orig">{{cite web|url=http://www.deccanherald.com/Archives/nov32006/sesame1148592006112.asp|author=Rashmi Vasudeva|title=Land of milk and honey|work=The Deccan Herald|date=2006-11-03|accessdate=2007-11-12}}</ref> ఈ రాక్షసుణ్ణి దగ్గరే ఉన్న కొండపై కొలువున్న చాముండీ దేవి సంహరించిందని ప్రతీతి. తర్వాత కాలక్రమంలో మహిషూరు, మహిసూరుగా మారి చివరకు మైసూరు అనే స్థిరపడింది.<ref name="dejagou">Deve Gowda Javare Gowda(1998), p82</ref>
 
ప్రస్తుతం మైసూరు నగరం ఉన్న ప్రాంతాన్ని 15వ శతాబ్దం వరకు "పురగేరె" అనేవారు.<ref name="myshis">B L Rice (1897), p31</ref> 1524లో "మహిషూరు"కోటను 3వ చామరాజ వొడయార్ (1513–1553) నిర్మించాడు. తరువాత ఇక్కడి పాలన అతని కొడుకు 4వ చామరాజ వొడయార్ (1572–1576) క్రిందికి వచ్చింది. 16వ శతాబ్దంనుండి నగరాన్ని "మహిషూరు" అనసాగారు. తరువాత ఇది మైసూరుగా పరిణమించింది.<ref name="myshis"/>. [[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో వొడయార్‌ల మైసూరు రాజ్యం వారికి సామంతరాజ్యంగా ఉండేది. అప్పటిలో మహిషూరు వొడయార్ల రాజధాని. దగ్గరలోని శ్రీరంగపట్నం విజయనగర సామ్రాజ్య ప్రతినిధి కార్యాలయకేంద్రంగా ఉండేది. 1565లో [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యం]] పతనమయ్యింది. 1610లో రాజా వొడయార్ [[శ్రీరంగపట్నం]]లోని సామ్రాజ్య ప్రతినిధిని ఓడించి తన రాజధానిని శ్రీరంగపట్నానికి మార్చాడు. క్రమంగా మైసూర్ వొడయార్లు స్వతంత్ర పాలకులయ్యారు. 1637లో నరసింహరాజ వొడయార్ పాలనాకాలంలో మైసూర్ పూర్తి స్వతంత్ర రాజ్యమయ్యింది.<ref name="indi">Kamath (2001), p228</ref>
 
శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ అధికారంలో ఉన్నపుడు మైసూర్ నగరం చాలావరకు నాశనం చేయబడింది. వొడయార్‌ల పాలనను అంతం చేయడమే అతని ఉద్దేశం.<ref name="dem">B L Rice (1897), p281</ref> 1799లో [[:en:Fourth Anglo-Mysore War|4వ ఆంగ్లో-మైసూర్ యుద్ధం]]లో టిప్పు సుల్తాన్ మరణించాడు. అనంతరం రాజధాని మళ్ళీ మైసూరుకు మార్చబడింది.<ref name="imp">Kamath (2001), p249</ref><ref>{{cite book | author=Various authors | title=Kannada Vishwakosha | publisher=University of Mysore | year=1998| id=Volume 12}}</ref> అప్పటి రాజు [[:en:Mummadi Krishnaraja Wodeyar|ముమ్మడి కృష్ణరాజ వొడయార్]] ఇంకా బాలుడు అవడంవలన పాలనా వ్యవహారాలు అధికంగా పూర్ణయ్య అనే దివాన్ నిర్వహించేవాడు. మైసూర్ నగరం అభివృద్ధికి, ముఖ్యంగా పౌర సదుపాయాల విషయంలో, పూర్ణయ్య చేసిన కృషి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి దోహదపడింది.<ref name="imp">Kamath (2001), p249</ref> 1831లో బ్రిటిష్ కమిషనర్ మార్క్ కబ్బన్ రాజధానిని [[బెంగళూరు]] నగరానికి మార్చాడు. దానితో మైసూరు నగరం రాజధాని హోదా కోల్పోయింది<ref name="cant">Kamath (2001), p251</ref>. మళ్ళీ 1881లో [[బ్రిటిషు|బ్రిటిష్]] పాలకులు మైసూరు రాజ్యాన్ని వొడయార్ పాలకులకు అప్పగించారు.<ref name="red">Kamath (2001), p254</ref> అప్పటినుండి 1947వరకు మళ్ళీ మైసూరు నగరం రాజధానిగాను, మైసూరు కోట పాలనాకేంద్రంగాను వర్ధిల్లాయి.
 
మైసూర్ పురపాలక సంస్థ (మునిసిపాలిటీ) 1888లో ప్రాంభించబడింది. పట్టణాన్ని 8 వార్డులుగా విభజించారు.<ref name="muni">B L Rice (1897), p283</ref> 1897లో ప్రబలిన [[ప్లేగు వ్యాధి]] ([[:en:bubonic plague|bubonic plague]]) వలన పట్టణం జనాభాలో సుమారు సగం మంది మరణించారు.<ref name="plag">{{cite web|url=http://www.hindu.com/2005/07/07/stories/2005070713620200.htm|title=
A museum to showcase Mysore's history|work=The Hindu|date=2005-07-07|accessdate=2007-11-20}}</ref> 1903లో నగరం అభివృద్ధి ట్రస్ట్ బోర్డు (City Improvement Trust Board - CITB) ఏర్పాటయ్యింది. ఇలా [[ఆసియా]]లో ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి కార్యక్రామలు చేపట్టిన తొలి నగరాలలో ఒకటిగా మైసూరును పేర్కొనవచ్చును.<ref name="citb">{{cite web|url=http://www.hindu.com/2004/08/26/stories/2004082610690300.htm|work=The Hindu|date=2004-08-26|title= Tree ownership rights to growers may boost green cover|accessdate=2007-11-20}}</ref> స్వాతంత్ర్యం తరువాత మైసూర్ రాజసంస్థానం భారతదేశంలో[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో విలీనం అయ్యింది. మైసూర్ రాజు [[:en:Jayachamarajendra Wodeyar|జయచామరేంద్ర వొడయార్]] "రాజప్రముఖ్" అయ్యాడు. అతను 1974లో మరణించాడు.<ref name="crem">{{cite web|url=http://www.hindu.com/fr/2006/09/22/stories/2006092200050300.htm|work=The Hindu|date=2006-09-22|title= Maharajah of music|author=Sriram Venkatkrishnan|accessdate=2007-11-21}}</ref>
 
== భౌగోళిక స్వరూపం ==
 
మైసూర్ నగరం {{coord|12.30|N|76.65|E|}} అక్షాంశ రేఖాంశాలవద్ద ఉంది. సముద్రమట్టం నుండి ఎత్తు {{convert|770|m|ft|0}}.<ref name="clim">{{cite web|url=http://www.google.co.in/books?id=BIGvZqG2JG4C&pg=PA110&dq=Mysore+770&as_brr=3&sig=67NNbsZctrs2F4gKoFlUphWdkYM|title=Climate and clothing|work=Bangalore-Mysore, p110|publisher=1994, Orient Longman|author=Afried Raman|accessdate=2007-09-25}}</ref> కర్ణాటక రాష్ట్రం దక్షిణ భాగంలో [[చాముండి]] పర్వతపాదంలో ఉంది. నగరం వైశాల్యం సుమారు{{convert|128.42|km2|sqmi|0|abbr=on}}.<ref name="swm"/>. మార్చినుండి[[మార్చి]]<nowiki/>నుండి [[జూన్]] వరకు [[వేసవి కాలం|వేసవి]] కాలం. [[జూలై]] నుండి [[నవంబరు]] వరకు వర్షాకాలం, [[డిసెంబర్|డిసెంబరు]] నుండి [[ఫిబ్రవరి]] వరకు [[చలికాలం]].<ref name="clim"/>. ఇప్పటివరకు మైసూరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత {{convert|38.5|°C|°F|abbr=on|lk=on|0}} (మే 4, 2006). అత్యల్ప ఉష్ణోగ్రత {{convert|9.6|°C|°F|abbr=on|lk=on|0}}<ref name="hight">{{cite web|url=http://www.hindu.com/2007/04/10/stories/2007041013990500.htm|author=R. Krishna Kumar|title= Severe heat wave likely to hit Mysore in the next few weeks|work=The Hindu|date=2007-04-10|accessdate=2007-09-25}}</ref><ref name="lowt">{{cite web|url=http://www.deccanherald.com/Content/Nov182007/weather.asp|work=The Deccan Herald|date=2007-11-18|title=Weather|accessdate=2007-11-28}}</ref> నగరంలో సగటు వర్షపాతం {{convert|798.2|mm|in|abbr=on|0}}.<ref name="swm"/>{{rp|p.04}} మైసూర్ ప్రాంతంలో భూకంపాల ప్రమాదం చాలా తక్కువగా అంచనా వేయబడింది. కాని 4.5 [[:en:Richter magnitude scale|రిక్టర్ స్కేలు]] వరకు [[భూకంపాలు]] నగర పరిసరాలలో సంభవించాయి<ref name="seis">{{cite web|url=http://www.imd.ernet.in/section/seismo/static/seismo-zone.htm|work=The Indian Meteorological Department|title=Seismic-zoning Map|accessdate=2007-09-25}}</ref><ref name="inten">{{rp|p.1071}}{{cite web|url=http://www.ias.ac.in/currsci/oct252001/1068.pdf|format=PDF|title=Tectonic resurgence of the Mysore plateau and surrounding regions in cratonic Southern India|work=Current Science, Vol. 81, NO. 8|date=2001-10-25|author=K. S. Valdiya|accessdate=2007-09-25}}</ref>
<br />
[[దస్త్రం:Karanji lake pic.jpg|thumb|right|మైసూరు కరాంజీ సరస్సు]]
పంక్తి 65:
== వ్యాపార వాణిజ్యాలు ==
[[దస్త్రం:Mysore Infy bldg.jpg|left|thumb|ఇన్ఫోసిస్ క్యాంపస్]]
[[పర్యాటక రంగం]] ఇక్కడ ప్రధానమైన ఆదాయ వనరుగా చెప్పవచ్చు. 21వ శతాబ్దం మొదటి భాగంలో సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన విశేష ప్రగతితో, ఈ పట్టణం ఇపుడు కర్ణాటక రాష్ట్రంలో సాఫ్టువేరుకు రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. మొదటి స్థానం బెంగళూరుదే. ఇక్కడ విమానాశ్రయ సౌకర్యం లేకపోయినా, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగిఉంది. మైసూర్ విశ్వవిద్యాలయం నుండి అనేక ప్రముఖులు విద్యావంతులయ్యారు.
 
సాంప్రదాయికంగా పట్టు వస్త్రాల నేత, గంధపు చెక్కల శిల్పాలు, ఇత్తడి సామానులు వంటి హస్తకళలకు[[హస్తకళ]]<nowiki/>లకు, నిమ్మ, [[నిమ్మ|నిమ్మ,]][[ఉప్పు]] ఉత్పత్తికి కేంద్రంగా ఉండేది.<ref name="histin">{{cite web|url=http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002008900.htm|title= A city in transition|author=Ravi Sharma|work=The Frontline, Volume 21 - Issue 03|accessdate=2007-10-01}}</ref> 1911లో జరిగిన "మైసూర్ ఆర్ధిక సమావేశం" కారణంగా ప్రణాళికా బద్ధమైన పారిశ్రామికీకరణకు నాంది జరిగింది.<ref name="histin"/><ref name="mec">{{cite web|url=http://www.vigyanprasar.gov.in/dream/feb2000/article1.htm|work=The Department of Science and Technology, Government of India|title=Mokshagundam Visvesvaraya|accessdate=2007-10-01}}</ref> తత్ఫలితంగా 1917లో "మైసూర్ గంధపునూనె ఫ్యాక్టరీ", 1920లో "కృష్ణరాజేంద్ర మిల్స్" నెలకొల్పారు.<ref name="indu">Hayavadana Rao(1929), p278</ref><ref name="indu1">Hayavadana Rao(1929), p270</ref>. 2001లో జరిపిన "బిజినెస్ టుడే" సర్వే ప్రకారం భారత దేశంలో వాణిజ్యానికి అనువైన నగరాలలో మైసూరు 5వ స్థానంలో ఉంది.<ref name="rank5">{{cite web|url=http://www.india-today.com/btoday/20011223/cover.html|work=The Business Today|date=2001-12-23|title=India's Best Cities For Business, 2001|accessdate=2007-10-04}}</ref> కర్ణాటక రాష్ట్రం పర్యాటక రంగానికి మైసూరు కీలకమైన స్థానం వహిస్తున్నది. 2006లో 25 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని దర్శించారు.<ref name="tourin">{{cite web|url=http://www.hindu.com/2007/08/17/stories/2007081755371000.htm|work=The Hindu|date=2007-08-17|author=R. Krishna Kumar|title= Mysore Palace beats Taj Mahal in popularity|accessdate=2007-10-04}}</ref>
 
పారిశ్రామిక అభివృద్ధి కోసం "కర్ణాటక పారిశ్రామిక వాడల అభివృద్ధి బోర్డు" (KIADB) నగర పరిసరాలలో నాలుగు పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసింది. అవి బెళగొళ, బెలవాడి, హెబ్బల్ (ఎలక్ట్రానిక్ సిటీ) మరియు హూటగళ్ళి అనే స్థలాలలో ఉన్నాయి.<ref name="indarea">{{cite web|url=http://kiadb.kar.nic.in/industrialareas/industrialareas.htm|title=KIADB Industrial Areas|work=The Karnataka Industrial Development Board|accessdate=2007-10-01}}</ref> బి.ఇ.ఎమ్.ఎల్., జె.కె.టైర్స్, విప్రో, ఎస్.పి.ఐ., ఎల్&టి, ఇన్ఫోసిస్ ఇక్కడ ఉన్న ముఖ్య పరిశ్రమలలో కొన్ని. 2003 తరువాత [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకిటెక్నాలజీ చట్టం 2000|ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]]<nowiki/>కి సంబంధించిన [[పరిశ్రమలు]] మైసూరులో బాగా అభివృద్ధి చెందాయి.
 
== విద్య ==
[[దస్త్రం:Mysore university building.JPG|thumb|మైసూరు విశ్వ విద్యాలయ కార్యకలాపాల్ని పర్యవేక్షించే క్రాఫోర్డ్ హాలు]]
ఆధునిక విద్యా విధానం ప్రవేశింపక మునుపు [[అగ్రహారం|అగ్రహారాలు]], [[మదరసా]]లు విద్యా కేంద్రాలుగా ఉండేవి.<ref name="gaz1929">Hayavadana Rao (1929), p459</ref> 1833లో ఒక "ఫ్రీ ఇంగ్లీష్ స్కూలు" ప్రారంభమైంది.<ref name="hd">{{rp|p.50}}{{cite web|url=http://data.undp.org.in/shdr/kar/Karnataka1999.pdf|format=PDF|work=Human Development in Karnataka 1999|title=Education and Literacy|accessdate=2007-09-30}}</ref> 1854లో [[ఈస్టిండియా కంపెనీ]] వారు ''హాలిఫాక్స్ డిస్పాచ్'' అనే పత్రం ద్వారా మైసూరు రాజ్యంలో పాశ్చాత్య విద్యా విధానం అమలు చేయడం గురించి చర్చించారు.<ref name="gaz1929-1">Hayavadana Rao (1929), p494</ref> 1864లో ''మహారాజా కళాశాల'' ఉన్నత విద్యను అందించడం మొదలుపెట్టింది.<ref name="hd"/>{{rp|p.50}} 1868లో ''హొబ్లీ [[పాఠశాల]]''ల ద్వారా సామాన్య ప్రజలందరికీ విద్యను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నించారు.<ref name="gaz1929-2">Hayavadana Rao (1929), p497</ref> ఈ విధానంలో ఒక్కొక్క హొబ్లి (నగరంలో ఒక పేట లాంటిది)లో ఒక్కొక్క పాఠశాల ప్రారంభించారు. 1881లో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభమైంది. ఇది తరువాత "మహారాణి మహిళా కళాశాల"గా మారింది.<ref name="maharan">{{cite web|url=http://www.hinduonnet.com/thehindu/2001/07/16/stories/0416402i.htm|work=The Hindu|date=2001-07-16|title=25 years of service to women's education|accessdate=2007-09-29}}</ref>. 1892లో పారిశ్రామిక పాఠశాల, 1913లో చామరాజేంద్ర సాంకేతిక విద్యాసంస్థ ప్రారంభమయ్యాయి.<ref name="gaz1929-3">Hayavadana Rao (1929), p601</ref> 1916లో [[మైసూర్ విశ్వవిద్యాలయం]] ప్రారంభమయింది.<ref name="univ">{{cite web|url=http://www.hinduonnet.com/fline/fl2103/stories/20040213002409000.htm|work=The Frontline, Volume 21 - Issue 03|title=Record of excellence|author=Ravi Sharma|accessdate=2007-11-28}}</ref> తరువాత అనేక విద్యా సంస్థలు వెలశాయి. ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయం పరిధిలో 127 కాలేజీలు, 53,000 మంది [[విద్యార్థులు]] ఉన్నారు.
 
1946లో ఒక ఇంజినీరింగ్ కాలేజి మొదలయ్యింది.<ref name="nie">{{cite web|url=http://www.hindu.com/2006/02/26/stories/2006022604310500.htm|work=The Hindu|date=2006-02-26|title= Agreements with industry to help NIE improve quality of education|accessdate=2007-11-20}}</ref> ప్రస్తుతం నగరంలో ఏడు ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు సాయంకాలపు ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి.<ref name="wom">{{cite web|url=http://www.hindu.com/2007/04/18/stories/2007041814730200.htm|work=The Hindu|date=2007-04-18|title= Carnival time at GSSS women's engineering college|accessdate=2007-09-30}}</ref> 1930లో మైసూర్ మెడికల్ కాలేజి మొదలయ్యింది. ప్రస్తుతం రెండు మెడికల్ కాలేజిలు ఉన్నాయి. ప్రస్తుతం నగరంలో ఇంకా 40 పైగా కళాశాలలు ఉన్నాయి.
పంక్తి 85:
[[దస్త్రం:MysoreMaharajaPalaceEntrance.jpg|right|thumb|250px|మైసూర్ రాజభవనం ద్వారం]]
 
మైసూరును కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధానిగా చెప్పుకోవచ్చు.,<ref name="culcap">{{cite web|author=The Correspondent|title=Goodbye to old traditions in ‘cultural capital’|url=http://www.deccanherald.com/archives/mar172006/state1751562006316.asp|work=The Deccan Herald|date=2006-03-17|publisher=2005, The Printers (Mysore) Private Ltd|accessdate=2007-10-04}}</ref> దసరా ఉత్సవాలకు మైసూరు చాలా ప్రసిద్ధి గాంచింది. ఇది ఆ రాష్ట్రం యొక్క అధికారిక ఉత్సవం. ఇవి పది రోజులపాటు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. వీటిని మొట్టమొదటగా ఓడయార్ రాజా-1 1610 సంవత్సరంలో ప్రారంచభించడం జరిగింది.<ref name="das">{{cite web|author=Ravi Sharma|url=http://www.flonnet.com/fl2221/stories/20051021005611300.htm|title=Mysore Dasara: A historic festival|work=The Frontline, Volume 22 - Issue 21|accessdate=2007-04-04}}</ref> ఈ ఉత్సవాల్లో తొమ్మిదవ రోజును మహార్నవమి అని అంటారు. ఈ రోజున ఖడ్గాన్ని పూజించడమే కాకుండా అలంకరించిన [[ఏనుగు]]లు, [[గుర్రము|గుర్రాలు]], [[ఒంటె]]ల మీద ఊరేగిస్తారు.<ref name="das"/> పదవ రోజు [[విజయదశమి]]. మైసూరు పురవీధుల్లో ఊరేగింపు (దీనిని జంబూసవారీ అంటారు) ఉంటుంది. చాముండేశ్వరీ దేవిని ఏనుగుపై ఉంచిన [[బంగారము|బంగారు]] అంబారీలో ఉంచి ఊరేగిస్తారు. ఈ ఉరేగింపు ముందు నృత్య బృందాలు, సంగీత కళాకారుల సమూహాలు, అలంకరించిన [[ఏనుగులు]], [[గుర్రాలు]], [[ఒంటెలు]] మొదలైనవి సందడి చేస్తూ వెళుతుంటాయి.<ref name="das"/> ఇది [[మైసూర్ రాజభవనం|మైసూరు ప్యాలెస్]] నుంచి ప్రారంభమై బన్నిమంటపం అనే ప్రదేశంలో ముగుస్తుంది..<ref name="das"/> దసరా ఉత్సవాలు విజయదశమి రోజు రాత్రి ''పంజీన కవయట్టు'' అనే దివిటీల ప్రదర్శనతో ముగిసిపోతాయి.<ref name="das"/>
 
మైసూరులో అనేక మైసూరు ప్యాలెస్ లాంటి అనేక ప్యాలెస్ లు కొలువుతీరి ఉండడం వలన మహాసౌధాల నగరంగా తరచు వ్యవహరించడం జరుగుతుంది. జగన్మోహన ప్యాలెస్ ను ఇప్పుడు ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. రాజేంద్ర విలాస్ చాముండి హిల్స్ మీద ఉంటుంది. లలితా మహల్ ను ఇప్పుడు హోటల్‌గా మార్చారు. జయలక్ష్మి విలాస్ మైసూరు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కానవస్తుంది..<ref name="pal">Raman (1994), ppp87-88</ref> మైసూరు ప్యాలెస్ లోని ప్రధాన భాగం [[1897]] లోకాలిపోయింది. ఇప్పుడున్న భవనాలు అదే స్థలంలో నిర్మించారు. దీని వెలుపలి భాగం ఇండో-సరాసెనిక్ పద్ధతిలోనూ, లోపలి భాగం హోయసాల పద్ధతిలో నిర్మించబడి ఉంటుంది.<ref name="ori">Raman (1994), p82</ref> ప్రస్తుతం ఈ భవనాన్ని కర్ణాటక ప్రభుత్వమే నిర్వహిస్తున్నప్పటికీ, రాజకుటుంబీకుల కోసం ప్యాలెస్ లో కొంత భాగం కేటాయించారు. జయలక్ష్మి విలాస్ అనే భవనాన్ని చామరాజ్ ఒడయార్ తన కూతురైన జయలక్ష్మి అమ్మణ్ణి కోసం కట్టించింది. దాన్ని ఇప్పుడు జానపద కళారూపాలను ప్రదర్శించే మ్యూజియంగా మార్చారు. ఒడయార్ల కళాఖండాలను భద్రపరచడం కోసం ఒక ప్రత్యేకమైన మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు.<ref name="ion">{{cite web|title=Of monumental value |url=http://www.deccanherald.com/archives/apr192005/spectrum1137332005417.asp|author=Priyanka Haldipur|work=The Deccan Herald|date=2005-04-19|accessdate=2007-09-27}}</ref>
 
[[మైసూరు చిత్రలేఖనము]] విజయనగర చిత్రలేఖనమూలాలనుంచి అభివృధి చెందినది.ఓడయార్ రాజును (1578–1617 CE)ఈ చిత్రలేఖన పోషకునిగా కీర్తిస్తారు.<ref name="gesso">{{rp|p.01}}{{cite web|url=http://www.indianfolklore.org/pdf/visualart/Mysore.pdf|archiveurl=http://web.archive.org/web/20031030072752/http://www.indianfolklore.org/pdf/visualart/Mysore.pdf|archivedate=2003-10-30|format=PDF|title=Mysore Painting|work=Indianfolklore.org|publisher=National Folklore Support Centre|accessdate=2007-04-05}}</ref> [[బంగారం|బంగారు]] రేకులను తగిన విదముగా చిత్రాలయందు తాపడము చేయుట ఈ కళారీతి (విధాన, స్కూల్ ఆఫ్ ధాట్) విశిష్టత.<ref name="gesso"/>{{rp|p.03}}
 
మైసూరులో అంతర్జాతీయ గన్జీఫా పరిశోధనా సంస్థ ఉన్నది, ఈ సంస్థ ప్రాచీన [[గన్జీఫా]] అట్టముక్కల ఆట గురించి మరియు అందలి కళల గురించి పరిశోధిస్తుంది.<ref name="ganjifa">{{cite web|url=http://www.hindu.com/thehindu/mag/2003/06/08/stories/2003060800150200.htm|work=The Hindu|date=2003-06-08|title= A right royal hand|author=Aditi De|accessdate=2007-10-04}}</ref> మైసూరు నల్ల చెక్క ([[రోజ్ వుడ్]]) పొదిగిన కళాఖండములకు ప్రసిద్ధి. 4000 మంది కళాకారులు ఈ కళలో నిమగ్నమయ్యారని ఒక అంచనా.<ref name="rose">{{cite web|author=Pushpa Chari|url=http://www.hindu.com/thehindu/mp/2002/05/30/stories/2002053000390200.htm|title=Intricate Patterns|work=The Hindu|date=2002-05-30|accessdate=2007-10-04}}</ref>
 
స్వచ్ఛమైన పట్టు మరియు బంగారు [[జరీతో]] నేసే చీరలు మైసూరు [[పట్టు]] [[చీర]]లుగా ప్రసిద్ధికెక్కాయి.<ref name="silk">{{cite web|url=http://www.ksicsilk.com/mysorefactory.htm|work=Karnataka Silk Industries Corporation|title=
Mysore - Silk weaving & Printing silk products|accessdate=2007-04-09}}</ref> మైసూరు కళాసంస్థలకు ఆటపట్టు. దృశ్యకళలైన చిత్రలేఖనము, ధృశ్యచిత్రము (గ్రాఫిక్స్), శిల్పకళ, కళాత్మ ఉపకరణాల తయారీ, ఛాయాగ్రహణము (ఫోటోగ్రఫీ), ఛాయాగ్రహసహిత వార్తా సేకరణ మరియూ కళల చరిత్రలో శిక్షణ ఇచ్చు [[చామరాజేంద్ర అకాడమీ ఆఫ్ విజువల్ ఆర్ట్స్]] (సిఏవిఏ) అందలి మచ్చుతునక. [[రంగయాన]] (రంగశాల) రంగస్థల కళా క్షేత్రము నాటక ప్రదర్శనములనిస్తూ, రంగస్థల సంభందమైన కళలలో శిక్షణ మరియూ ధృవపత్రములను జారీచేస్తుంది. ఎన్నదగిన [[కన్నడ]] సాహితీవేత్తయిన [[కువెంపు]], [[గోపాలకృష్ణ ఆడిగ]] మరియు [[యు.ఆర్.అనంతమూర్తి]] మైసూరులో విద్యనభ్యసించి మైసూరు విశ్వవిధ్యాలములో ఆచార్యులుగా పనిచేయుట వలన వారికి మైసూరుకు ఉన్న అనుభందం దీర్ఘమైనది.<ref name="writers">{{cite web|url=http://www.hindu.com/mag/2004/04/25/stories/2004042500260300.htm|work=The Hindu|date=2004-04-25|title= The Mysore generation|author=Ramachandra Guha|accessdate=2007-10-04}}</ref> ప్రఖ్యాత నవలా రచయిత మరియు [[మాల్గుడి]] గ్రంథకర్త [[ఆర్.కే. నారాయణ్]] అతని తమ్ముడు [[ఆర్.కె.లక్ష్మణ్]] జీవితకాలంలో చాలా భాగం మైసూరులోనే గడిచింది.<ref name="writers"/>
{{clear}}
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు