బసవేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గాధ → గాథ using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 3:
[[Image:Basava statue.jpg|thumb|right|300px|బెంగళూరులో బసవేశ్వరుని విగ్రహం]]
[[Image:Kudala Sangama.jpg|thumb|right|300px|బాగల్కోట్ జిల్లాలో కూడల సంగమం వద్ద బసవని సమాధి ఉంది.]]
'''బసవేశ్వరుడు''' (1134–1196) హైందవ మతాన్ని ఉద్దరించినవ్యతిరేకించిన ప్రముఖులలో ఒకడు. ఈతడిని '''బసవన్న''', '''బసవుడు''' అని మరియు '''విశ్వగురు''' అని పిలుస్తారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది. [[వీరశైవం]]లింగాయత ఇతనుధర్మం బోధించిన మార్గం.స్థాపించారు
 
[[కర్ణాటక]]లోని [[బాగేవాడి]] ఇతని జన్మస్థలం. తండ్రి మాదిరాజు, తల్లి మాదాంబ. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకున్న బసవనికి కర్మకాండపై విశ్వాసం పోయింది. ఉపనయనం చేయ నిశ్చయించిన తల్లిదండ్రులను వదలి [[కూడలసంగమ]] అనే పుణ్యక్షేత్రం చేరిన బసవుడు అక్కడ వేంచేసియున్న సంగమేశ్వరుణ్ణి నిష్టతో ధ్యానించాడు. దేవుడు అతని కలలో కనిపించి అభయమిచ్చాడని, దేవుడు ఆనతి మేరకు మంగళవాడ (కళ్యాణ పురం) చేరుకుంటాడు. ఇతడు 12వ శతాబ్దంలో కర్ణాటక దేశాన్ని పాలించిన [[బిజ్జలుడు|బిజ్జలుని]] కొలువులో చిన్న ఉద్యోగిగా చేరి, అతని భాండాగారానికి ప్రధాన అధికారియై భండారీ బసవడుగ ఖ్యాతినొందాడు. సామర్ధ్యమునకు నిజాయితీ తోడుకాగా భక్త భండారి బిజ్జలుని ప్రధానామాత్యుడిగా పదవి అందుకున్నాడు.
పంక్తి 13:
బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో "లింగాయత ధర్మం"గా స్థిరపడింది.
[[పాల్కురికి సోమనాథుడు]] తెలుగులో బసవపురాణం రాశాడు.
వైదిక కర్మలంటే చిన్నతనం నుంచీ బసవేశ్వరుడికి పడేదికాదు. ఉపనయనం చేయాలని తండ్రి ప్రయత్నిస్తే బసవేశ్వరుడు ఇంటినుంచి పారిపోయాడు.శివుడే సర్వేశ్వరుడు, శివుడిని మించిన వాడులేడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నాడు. అలా వీరశైవలింగాయత మతానికి బీజాలు వేశాడు.శివుడంటే ఒక కనిపించని శక్తి అని విగ్రహారాధన ను వ్యతిరేకించాడు. ఆయన ఉపదేశాలు:
* మనుషులందరూ ఒక్కటే. కులాలు, ఉపకులాలు లేవు.
* శివుడే సత్యం, నిత్యం.
"https://te.wikipedia.org/wiki/బసవేశ్వరుడు" నుండి వెలికితీశారు