మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
నూతనంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటైనందున అనుగుణంగా వ్యాసం సవరించితిని
పంక్తి 1:
'''మహబూబాబాదు జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.
'''మహబూబాబాదు జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న నూతనంతా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 16 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Dt: 11-10-2016 </ref> ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.
[[File:Mahbubabad District Revenue divisions.png|thumb|మహబూబాబాదు జిల్లా ]]
 
== జిల్లా కేంద్రంగా మార్పు ==
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు,రెవిన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ GO Ms.236 Revenue (DA-CMRF) Department dt.11.10.2016 న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
'''మహబూబాబాదు జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న2016 న నూతనంతానూతనంగా అవతరించిన ఈ జిల్లాలో 2మహబూబాబాద్ రెవెన్యూరెవిన్యూ డివిజన్లు,డివిజన్ ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Dt: 11-10-2016 </ref> .ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.
 
==మండలాలు==
మహబూబాబాదు, [[కురవి]], [[కేసముద్రం]], [[డోర్నకల్లు|డోర్నకల్]], [[గూడూరు,వరంగల్ జిల్లా|గూడూరు]], కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల, చిన్నగూడూరు, దంతలపల్లి, తొర్రూరు, నెల్లికుదూర్, మరిపెడ, నర్సింహులుపేట, పెద్దవంగర.
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు