"గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| notable_instruments =
}}
'''గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్''' (జననం [[నవంబర్ 9]], [[1948]]) పేరొందిన సంగీత విద్వాంసులు. [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో [[1978]] నుండి [[2006]] వరకు ఆస్థాన గాయకుడిగా ఉన్నాడు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చాడు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
 
==బాల్యం==
10,928

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2255945" నుండి వెలికితీశారు