కాసర్ల శ్యామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
మాస్‌తోపాటు మెలోడీ, సందర్భోచిత [[గీతాలు]] రాయడంలో దిట్ట అని పేరు సంపాదించుకున్న శ్యాంను కొంతమంది దర్శకులు, సంగీత దర్శకులు రచయితల్లో విరాట్‌ కోహ్లీగా అభివర్ణిస్తుండడం విశేషం. కృష్ణవంశీతో మహాత్మ, నక్షత్రం సినిమాలకు పనిచేసిన శ్యామ్‌ రాంగోపాల్‌ వర్మతో రౌడీ, అనుక్షణం అనే చిత్రాలు, మారుతితో 12 చిత్రాలు, జక్కన్న, వెంకటేశ్‌ హీరోగా వచ్చిన బాబు బంగారం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, కిక్‌.2, ప్రేమకథా చిత్రం, గల్ఫ్‌ తదితర చిత్రాల్లో రాసిన పాటలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో ఆయన 250 పాటలు రాయడం విశేషం. శ్రీహరి నటించిన జాబిల్లికోసం ఆకాశమల్లె సినిమాకు పాటలు రాయడంతో పాటు సంగీతాన్ని కూడా అందించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
* [https://www.ntnews.com/Sunday/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6%E0%B0%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%82-10-9-478684.aspx నమస్తే తెలంగాణ లో వచ్చిన కథనం]
 
==ఇతర లింకులు==
 
 
[[వర్గం:తెలుగు సినిమా పాటల రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/కాసర్ల_శ్యామ్" నుండి వెలికితీశారు