మాలోత్ కవిత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| source =
}}
'''కవిత మాలోత్''' (జననం 1981) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి చెందిన [[మహబూబాబాదు జిల్లా|మహబూబాబాదు]] [[శాసనసభ|శాసన సభ]] నియోజకవర్గానికి శాసన సభ్యులుగా ఎన్నికైనారు. <ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/article627322.ece?service=mobile</ref><ref>http://articles.timesofindia.indiatimes.com/2010-07-01/hyderabad/28292513_1_odarpu-yatra-jagan-camp-kadapa-mp</ref>
==బాల్య జీవితం==
ఆమె [[లంబాడి|లంబాడా]] కులానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు [[రెడ్యానాయక్]] కుమార్తె.
==కెరీర్==
కవిత మాలోత్ మహబూబాబాదు నియోజక వర్గానికి శాసనసభ్యురాలిగా 2009లో ఎన్నికైనారు. ఆమె "భద్రు నాయక్" ను వివాహమాడారు.
"https://te.wikipedia.org/wiki/మాలోత్_కవిత" నుండి వెలికితీశారు