మహబూబాబాదు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మండలాలు: కొత్తగూడె లంకె సవరించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[మహబూబాబాద్‌|మహబూబాబాదు]] జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.
[[File:Mahbubabad District Revenue divisions.png|thumb|మహబూబాబాదు జిల్లా ]]2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Dt: 11-10-2016 </ref>. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
[[File:Mahbubabad District Revenue divisions.png|thumb|మహబూబాబాదు జిల్లా ]]
 
== జిల్లా కేంద్రంగా మార్పు ==
2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వరంగల్ జిల్లా పరిధిలోనున్న మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ను జిల్లా కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Dt: 11-10-2016 </ref>. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అక్టోబరు 11, 2016 న నూతనంగా అవతరించిన ఈ జిల్లాలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజన్ ఒకటి కాగా నూతనంగా ఏర్పాటైన తొర్రూరు రెండవది.మహబూబాబాద్ జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని 16 మండలాలలో 14 మండలాలు మునుపటి వరంగల్ జిల్లాలోనివి కాగా రెండు మండలాలు ఖమ్మం జిల్లాలోనివి.<ref name="మూలం పేరు”">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాదు_జిల్లా" నుండి వెలికితీశారు