డోర్నకల్: కూర్పుల మధ్య తేడాలు

→‎మండలంలోని గ్రామాలు: మన్నెగూడెం లింకు మార్పు
చి నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాలో చేర్చినందున అనుగుణంగా మార్పులు చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline22.png|state_name=తెలంగాణ|mandal_hq=డోర్నకల్|villages=13|area_total=|population_total=55428|population_male=27728|population_female=27700|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=49.76|literacy_male=59.71|literacy_female=39.69|pincode = 506381}}
'''డోర్నకల్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్రాష్ట్రములోని జిల్లా]]కునూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
లోగడ డోర్నకల్ వరంగల్ జిల్లాకు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
 
ఇది [[విజయవాడ]] - [[వరంగల్]] రైలుమార్గంలో ఒక ముఖ్య జంక్షన్ (జంక్షను).
 
Line 17 ⟶ 20:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 55,428 - పురుషులు 27,728 - స్త్రీలు 27,700
;
==గ్రామంలో దర్శనీయ ప్రదేశాలు==
ఈ గ్రామంలో ఎనిమిది సంవత్సరాల ముందు శ్రీ [[వెంకటేశ్వర స్వామి]] మందిరం స్థాపించబడినది ఈ మందిరం చాలా ప్రసిద్ధి పొందినది.
 
== మూలాలు ==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
==మండలంలోని గ్రామాలు==
Line 40 ⟶ 37:
* [[గుర్రాలకుంట]]
* [[అమ్మపాలెం (డోర్నకల్లు)|అమ్మపాలెం]]
==గణాంకాలు==
==గ్రామ;మండల జనాభా==
;జనాభా (2011) - మొత్తం 55,428 - పురుషులు 27,728 - స్త్రీలు 27,700
 
== మూలాలు ==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09
 
{{commonscat|Dornakal}}
"https://te.wikipedia.org/wiki/డోర్నకల్" నుండి వెలికితీశారు