నెల్లికుదురు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాలో చేర్చినందున అనుగుణంగా మార్పులు చేసాను
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Warangal mandals outline19.png|state_name=తెలంగాణ|mandal_hq=నెల్లికుదురు|villages=18|area_total=|population_total=58344|population_male=29402|population_female=28942|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=43.98|literacy_male=55.62|literacy_female=31.84|pincode = 506368}}
'''నెల్లికుదురు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని నూతనంగా ఏర్పాటైన [[వరంగల్మహబూబాబాదు జిల్లా|మహబూబాబాద్ జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక గ్రామము,గ్రామం మండలము.మరియు మండల కేంద్రం.పిన్ కోడ్ నం. 506 368. <ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
లోగడ నెల్లికుదురు, [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ జిల్లా]]<nowiki/>కు చెందిన మండలం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది. <ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
==గ్రామ చరిత్ర==
 
==గ్రామ చరిత్ర ==
నెల్లికుదురు గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. అతి పురాతనమైన రంగనాయకుల గుడి ఊరికె తలమానికం. గొప్ప కవులకు, కళాకారులకు ఈ ఊరు పుట్టినిల్లు.
నెల్లికుదురు లో కాకతీయ మహ రాణి రుద్రమదేవి తన చివరి యుద్ధంలో పాల్గొన్టానికి నకిరేకల్ కు వెళ్లే సమయంలో ఈ ప్రాంతంలో ఉండి కొన్ని వ్యూహాలు రచించడం జరిగిందని ఆధారాలు ఉన్నాయు
మరియు కాకతీయుల కొన్ని ఆయుధాలు విలువైన బంగారు ఆభరణాలు గుప్తానిధులు ఈ ప్రాంతంలో ఉన్నాయి అని ప్వూరికుల నమ్మకం.
 
"https://te.wikipedia.org/wiki/నెల్లికుదురు" నుండి వెలికితీశారు