"మహబూబాబాద్‌" కూర్పుల మధ్య తేడాలు

చి
నూతనంగా జిల్లాగా పకటించినందున అనుగుణంగా మార్పులు చేసాను
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (3), చినది. → చింది. using AWB)
చి (నూతనంగా జిల్లాగా పకటించినందున అనుగుణంగా మార్పులు చేసాను)
|footnotes =
}}
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్నూతనంగా జిల్లా]]కుఏర్పాటైన మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల గ్రామముజిల్లా ప్రధాన కేంద్రం.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
లోగడ మహబూబాబాద్ వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు రెవిన్యూ డివిజన్ ప్రధాన కేంద్రం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహబూబాబాద్ ను కొత్త జిల్లాగా ప్రకటించి, అదే జిల్లాలో రెవిన్యూ డివిజను కేంద్రంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/mahabubabad-district/new-mahabubabad-district-formation-reorganization-map-mandal/2016/10/11/</ref>
 
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2256157" నుండి వెలికితీశారు