వేటగాడు (1979 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
|imdb_id = 0187581|
}}
'''[[వేటగాడు]]''' 1979లో విడుదలై విజయవంతమైన [[తెలుగు సినిమా]]. ఇది [[రోజా మూవీస్]] పతాకంపై అర్జునరాజు, శివరామరాజు నిర్మాతలుగా, [[కె.రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో నిర్మితమైనది. [[ఎన్.టి.ఆర్.]]కు జంటగా [[శ్రీదేవి]] నటించిన తొలి చిత్రం.
==చిత్రకథ==
జగ్గయ్య అతవీప్రాంతంలో పెద్ద ఇంటిని నిర్మించుకుంటాడు. కాంతారావు మరో జమిందారు. [[కృష్ణుడు]] స్యమంతకమణి సత్రాజిత్తును[[సత్రాజిత్తు]]<nowiki/>ను అడిగినట్లు కాంతారావు, జగ్గయ్య భార్య దగ్గర ఉన్న విలువైన హారాన్ని అడుగుతాడు. జగ్గయ్య తిరస్కరిస్తాడు. హారంతో పాటు గుడికి వెళ్ళిన జగ్గయ్య భార్య (పుష్పలత) ను దివాను (రావుగోపాలరావు) దిగ్బందిస్తాడు. ఐతే ఈ లోపులోనే పుష్ప లత ఒక గిరిజనునికి (చలపతిరావు) ఇచ్చి జాగ్రత్త చేయమటంటుంది. హారాని అడిగిన కాంతారావే ఆమెను హారం కోసం హత్య చేసుంటాడని జగ్గయ్యతో దీవాను చెబుతాడు. అది నమ్మి జగ్గయ్య కాంతారావు పట్ల ద్వేషం పెంచుకుని అడవిలో[[అడవి]]<nowiki/>లో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. దివాను అక్కడ అధికారం చెలాయిస్తూంటాడు. ప్రస్తుత కథలో రామారావు, కాంతారావు కొడుకు, వేట అతనికి ఆట. శ్రీదేవి జగ్గయ్య కూతురు. వేటకు అడవికి బయలుదేరిన రామారావుకు తన ఎస్టేటుకు బయలు దేరిన శ్రీదేవి కలుస్తుంది. రావుగోపాలరావు కొడుకు సత్యనారాయణ. అతనికి శ్రీదేవిని పెళ్ళి చేసి వారి ఆస్తి కాజేయాలని దీవాను ఆశ. దివాను చేసే అక్రమ వ్యాపారాలు, పుష్పలత ఏమైంది, హారం ఎవరి పాలైంది, జగ్గయ్యకు అపోహలు ఎలా తొలిగాయన్నది చిత్ర కథ. నగేష్, అల్లు రామలింగయ్య, మమతలు హాస్యాన్ని పంచారు. జంధ్యాల సంభాషణలు చిత్రానికి బలాన్నొచ్చాయి. ప్రత్యేకంగా [[రావు గోపాలరావు|రావు గోపాల రావు]] ప్రాసతో మాట్లాడే సంభాషణలు జనరంజకమయ్యాయి. (ధనం నాయనా ధనం మనిషిని నడపించే ఇంధనం, ఏ రోజూ రాని రోజా ఈ రోజు వస్తుందన్న కూజా నీళ్ళవంటి తాజా వార్త లాంటివి)
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/వేటగాడు_(1979_సినిమా)" నుండి వెలికితీశారు