శోభన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
ఇతని సోదరుడు [[లక్ష్మీపతి]] సినీ నటుడు. ఇద్దరు అన్నదమ్ములూ ఒక వారం తేడాతో మరణించారు.
==కెరీర్==
1989 లో సినీ పరిశ్రమలో ప్రవేశించడానికి [[చెన్నై]] వెళ్ళాడు. రౌడీయిజం అనే సినిమాకు కొద్ది రోజుల పాటు పనిచేసాడు. కానీ కొన్ని కారణాల వలన 10 రోజులకు ఆ సినిమా ఆగిపోయింది. తరువాత [[రాంగోపాల్ వర్మ]] దగ్గర [[అనగనగా ఒక రోజు]] అనే సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. ఆయనతోనే [[ప్రేమకథ]], దావూద్ అనే సినిమాలకు పనిచేశాడు.<ref name=cinegoer/> [[కృష్ణవంశీ]] దర్శకత్వం వహించిన [[సింధూరం]] సినిమాకు రచయితగా పనిచేశాడు. [[క్షణ క్షణం]], [[ఒక రాజు ఒక రాణి]] అనే సినిమాల్లో కూడా నటించాడు. [[మురారి (సినిమా)|మురారి]] సినిమాకు కూడా [[కృష్ణవంశీ]]<nowiki/>తో కలిసి పనిచేశాడు. ఆ సమయంలో [[మహేష్ బాబు]] తో కలిగిన పరిచయంతో [[బాబీ]] సినిమాతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.<ref name=idlebrain/> ఎమ్మెస్[[ఎం. ఎస్. రాజు]] నిర్మించగా [[ప్రభాస్]], [[త్రిష కృష్ణన్|త్రిష]] హీరో హీరోయిన్లుగా నటించిన [[వర్షం (సినిమా)|వర్షం]] సినిమా అతనికి దర్శకుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. [[రవితేజ (నటుడు)|రవితేజ]], [[ఛార్మి]], అంజలి నటించిన చంటి సినిమా అతని ఆఖరి సినిమా. ఇది బాక్సాఫీసు వద్ద [[విజయం]] సాధించలేదు. దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] కి కూడా సన్నిహితుడుగా ఉండేవాడు.<ref name=cinegoer/>
 
==మరణం==
"https://te.wikipedia.org/wiki/శోభన్" నుండి వెలికితీశారు