"సినివారం" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]
 
'''సినివారం''' తెలంగాణలోని సినీ కళాకారులు, ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ప్రతి శనివారం నిర్వహిస్తున్న కార్యక్రమం. 2016, నవంబర్ 12న
[[హైదరాబాద్]] లోని [[రవీంద్ర భారతి]] ప్రారంభమైన ఈ సినివారం వేదికలో వర్థమాన దర్శకులు తమ ప్రతిభకు పదును పెడుతూ సృజనాత్మక కథాంశాలతో రూపొందించిన లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను ప్రతి శనివారం రవీంద్రభారతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. లఘు చిత్రాల దర్శకులను ప్రోత్సహించడంతో పాటు వారి ప్రజ్ఞాపాటవాలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.<ref name="‘సిని వారం సినిమాలు’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=‘సిని వారం సినిమాలు’|url=https://www.ntnews.com/hyderabad-news/cini-varam-movies-1-1-514385.html|accessdate=8 November 2017|date=19 November 2016}}</ref>
 
[[దస్త్రం:Cinivaram Poster.jpg|thumb|right|సినివారం పోస్టర్]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2256465" నుండి వెలికితీశారు