"సినివారం" కూర్పుల మధ్య తేడాలు

185 bytes added ,  3 సంవత్సరాల క్రితం
 
== రూపకల్పన ==
తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని కళలనుకళలకు పునఃర్వికాసం కలిగించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులువేస్తూ, అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా [[మామిడి హరికృష్ణ]]ను నియమించింది. ఆనాటినుండి హరికృష్ణ వివిధ కళలకు తనవంతు సహకారం అందిస్తువస్తున్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2257436" నుండి వెలికితీశారు