జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి లంకెలు కూర్పు చేసితిని
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జయశంకర్ జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి. అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 20 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016 </ref>. [[భూపాలపల్లి]] ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.
 
[[జయశంకర్ జిల్లా]] విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.
పంక్తి 14:
# [[మహాదేవపూర్|మహాదేవ్‌పూర్,]]
# [[పల్మెల|పలిమెల,]]
# [[మహాముత్తారం|మహాముత్తారం,]]
# [[ములుగు (వరంగల్)|ములుగు,]]
# [[వెంకటాపూర్]],
పంక్తి 25:
# [[వాజేడు|వాజేడు.]]
 
== మూలాలు ==
<references />
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}
==మూలాలు==
 
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]