"గుణగ విజయాదిత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
తెలుగు సాహిత్య చరిత్ర గుణగ విజయాదిత్యునికి ప్రత్యేక స్థానమున్నది. తెలుగుభాషలోని తొలి మూడు పద్య శాసనాలూ గుణగ విజయాదిత్యునివి, అతని సేనాని పండరంగనివి.
 
గుణగ విజయాదిత్యుని సేనాని వేయించిన తరువోజ ఛందస్సులోని అద్దంకి పద్య [[శాసనము]], తెలుగుభాషలో తొలి పద్యశాసనముగా (తొలి పద్యముగా) ప్రసిద్ధి చెందింది. దీనిని [[కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] పరిష్కరించి ప్రకటించారు.
: పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
: బలగర్వ మొప్పగ బైలేచి సేన
: కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
: కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
 
:
గుణగ విజయాదిత్యునివే మరో రెండు తెలుగు పద్య శాసనాలు కందుకూరు, ధర్మవరం లలో లభించాయి. అవి తొలి సీస, ఆటవెలది పద్యాలను కలిగి ఉన్నాయి.
 
:
: శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
: శివ పద వర రాజ్య సేవితుండ
: బండరంగ చూరె పండరంగు
:
ఈ ఆటవెలది పద్యము గుణగవిజయాదిత్యునిగుణగ విజయాదిత్యుని దాహళదేశ దండయాత్ర గురించి తెెెెలుపుతుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2257517" నుండి వెలికితీశారు