ఆంధ్ర క్రియాస్వరూప మణిదీపిక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[బెజవాడ గోపాలరెడ్డి]] అకాడమీ [[సమావేశం]]<nowiki/>లో ప్రవేశపెట్టిన ప్రణాళిక ఆధారంగా వాడుకలోనున్న [[తెలుగు భాష]]<nowiki/>లో చాలా క్రియలు అందరకు తెలిసినా వాటిలో కొన్ని మాత్రమే నిఘంటువులో చేర్చబడ్డాయి. ఈ లోటును పూడ్చడానికి సమగ్రమైన క్రియా [[నిఘంటువు]] తయారుచేయాలని తీర్మానించారు.
 
దీనికోసం వివిధ [[నిఘంటువు]]<nowiki/>లలోని క్రియలను తీసికొని వివిధ జిల్లాలలోని తెలుగు పండితులను సంప్రదించి వాడుకలోనున్న క్రియా రూపాలను ఒక దగ్గర చేర్చారు. దాని అర్ధాన్ని కూడా వివరించారు. దీనిలో విశ్వనాథ వారికి నెల్లురు జిల్లాలోని క్రియాస్వరూపాల కోసం శ్రీ మరుపూరి కోదండరామ రెడ్డి గారిని, తెలంగాణములోని క్రియారూపాల కోసం శ్రీమతి [[పి.యశోదారెడ్డి]] గారిని నియమించారు.
 
ఒక్కొక్క క్రియను శ్రీ [[నిడుదవోలు వేంకటరావు]] వినిపించగా ఏయే గ్రంథాలలో ఏ పద్యంలో ఆ క్రియ ఉపయోగించబడినదో తెలియజేసేవారు. దాని ఆధారంగా ఆయా క్రియల అర్ధాన్ని పొందుపరచేవారు.